E-Paper
Advertisement

Rohit Sharma-Ritika Fight: స్టేడియంలో రోహిత్ – రితికా గొడ‌వ‌…నీ అబ్బా సుఖం లేదు…దెబ్బ మీద దెబ్బ అంటూ

Rohit Sharma-Ritika Fight: స్టేడియంలో రోహిత్ – రితికా గొడ‌వ‌…నీ అబ్బా సుఖం లేదు…దెబ్బ మీద దెబ్బ అంటూ
Advertisement

Rohit Sharma-Ritika Fight: టి20 ప్రపంచక 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. టీమిండియా క్రికెటర్లు అందరూ మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium, Ahmedabad) సంబరాలు చేసుకున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, ఆయన భార్య రితికా సజ్దే హ్ ఇద్దరు గొడవ పడ్డ ( Rohit Sharma Ritika Sajdeh Fight ) వీడియో బయటకు వచ్చింది. ఏదో ఒక విషయంలో ఇద్దరు మధ్య మాట పెరిగి, గొడవగా మారింది. ఈ షాకింగ్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు రకరకాలుగా పోస్టులు పెడుతూ రియాక్ట్ అవుతున్నారు.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

స్టేడియంలో భార్య‌తో గొడ‌వ ప‌డ్డ‌ రోహిత్ శ‌ర్మ‌

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ నిన్న ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, ముచ్చటగా మూడోసారి టైటిల్ అందుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా సంబరాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికి కూడా సంబరాలు కొంతమంది చేసుకుంటూనే ఉన్నారు.

అయితే టీమిండియా టైటిల్ గెలిచిందన్న సుఖం, రోహిత్ శర్మకు ( Rohit Sharma) దక్కకుండా పోయింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు అందరూ సంబరాలు చేసుకుంటే… రోహిత్ శర్మ మాత్రం తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఏదో చిన్నపాటి గొడవ ఈ జంట మధ్య చోటు చేసుకుంది. దీంతో రితికా ఏ మాత్రం తగ్గలేదు. స్టేడియంలోనే అందరూ చూస్తుండగానే, రోహిత్ శర్మను గెలికింది. అయినప్పటికీ సహనంతో రోహిత్ శర్మ ఓపిక పట్టాడు. రితికా మాత్రం తగ్గలేదు. దీంతో రితికాను ( Ritika Sajdeh ) ఉద్దేశించి బండ బూతులు తిట్టాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ మాత్రం ఫుల్ ఎంజాయ్

Advertisement

తన భార్య రితికాతో రోహిత్ శర్మ గొడవ పడితే.. మిగిలిన టీమిండియా ప్లేయర్లు మాత్రం తమ భార్యలు అలాగే ప్రియురాళ్లతో ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మతో గ్రౌండ్ మొత్తం తిరుగుతూ రొమాన్స్ చేశాడు. దాదాపు ఇద్దరు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత 100 సార్లు హగ్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు ఈశాన్ కిషన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. తన ప్రియురాలు అదితి హుండియాకు లిప్ కిస్ కూడా ఇచ్చాడు.

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

 

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×