E-Paper
Advertisement

Rohit Sharma: గాయత్రి రెడ్డితో రోహిత్ శర్మ సీక్రెట్ రిలేషన్..ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే ?

Rohit Sharma: గాయత్రి రెడ్డితో రోహిత్ శర్మ సీక్రెట్ రిలేషన్..ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే  ?

Rohit Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెప్టెన్సీలో టి20 వరల్డ్ కప్ తీసుకురావడమే కాకుండా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా టీమిండియాను తీసుకువెళ్లిన ఘనత రోహిత్ శర్మకు ఉంది. అయితే అలాంటి రోహిత్ శర్మ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభంలో ఓ లేడీ తో రోహిత్ శర్మ ( Rohit Sharma ) రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా డెక్కన్ చార్జర్స్ ఓనర్ గాయత్రి రెడ్డితో ( Gayatri Reddy ) చాలా చనువుగా రోహిత్ శర్మ వ్యవహరించాడట. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read: Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్ర‌సారాలు బంద్‌..బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టం అంటే

గాయత్రి రెడ్డితో రోహిత్ శర్మ సీక్రెట్ రిలేషన్ ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభంలో హైదరాబాద్ తరఫున డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీ ప్రాతినిధ్యం వహించింది. డెక్కన్ చార్జర్స్ ఓనరే గాయత్రి రెడ్డి. కావ్య పాప తరహాలోనే గాయత్రి రెడ్డి కూడా ప్రతి మ్యాచ్ కు హాజరై ప్లేయర్లు అందరినీ ఎంటర్టైన్ చేసేది. అయితే అలాంటి డెక్కన్ చార్జర్స్ ఓనర్ గాయత్రి రెడ్డి తో అదే జట్టులో అప్పట్లో ఉన్న రోహిత్ శర్మ కాస్త చనువుగా ఉండేవాడట. ఈ ఇద్దరి మధ్య కొన్ని రోజుల పాటు సీక్రెట్ రిలేషన్షిప్ కొనసాగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వీళ్ళిద్దరూ గ్రౌండ్ లో కూడా కాస్త చనువుగా ఉన్నట్లు ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదంతా 2008 నుంచి 2010 వరకు జరిగిందట. ఆ సమయానికి రోహిత్ శర్మకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. 2015లో రితికాను పెళ్లి చేసుకున్నాడు రోహిత్ శర్మ. అంతకంటే ముందే మనోడు గాయత్రి రెడ్డితో ఎంజాయ్ చేశాడట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వస్తున్నాయి.

డెక్కన్ చార్జర్స్ తరఫున అదరగొట్టిన రోహిత్ శర్మ

ఐపీఎల్ లో తన కెరీర్ ప్రారంభం డెక్కన్ చార్జర్స్ తో చేసాడు రోహిత్ శర్మ ( Rohit Sharma). 2008 నుంచి 2010 వరకు హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ తరఫున బరిలోకి దిగాడు. అంతేకాదు ఒకసారి ఈ జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. 2009లో డెక్కన్ చార్జర్స్ ( Deccan Charges) ఛాంపియన్ కూడా అయింది. అప్పుడు రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ కూడా ఆడాడు. దానికి తోడు హ్యాట్రిక్ వికెట్లు కూడా సాధించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ లోకి వెళ్లిపోయాడు. అనంతరం డెక్కన్ చార్జర్స్ కూడా కనుమరుగయింది. దాని స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×