E-Paper
Advertisement

క్రికెట్ ఆడటం చేతకాదా ? అంటూ నన్ను సచిన్ అవమానించాడు

క్రికెట్ ఆడటం చేతకాదా ? అంటూ నన్ను సచిన్ అవమానించాడు
Advertisement

Sourav Ganguly On Sachin: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని తరహాలోనే మిస్టర్ కూల్ గా కనిపించే సచిన్.. టన్నుల కొద్ది పరుగులు చేశారు. అర్థ సెంచరీలతో పాటు సెంచరీలు చేసి రెచ్చిపోయారు. చాలా మ్యాచ్ ల‌లో టీం ఇండియాను గెలిపించిన ఘనుడు సచిన్ టెండూల్కర్. అలాంటి సచిన్ టెండూల్కర్ కు సౌరవ్ గంగూలీ కోపం తెప్పించాడు. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా సచిన్ టెండూల్కర్ తనపై ఆగ్రహ ఆవేశాన్ని ప్రదర్శించాడని తాజాగా సౌరవ్ గంగూలీ షాకింగ్ నిజాలను పంచుకున్నారు. తాను సరిగ్గా ఆడకపోయే సరికి బండ బూతులు తిట్టాడని సచిన్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు.

నీకు క్రికెట్ ఆడటం చేతకాదు అంటూ సచిన్ అవమానించాడు

1997లో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా వెళ్లింది. ఈ సందర్భంగా జట్టులో కీలక ప్లేయర్ గా ఉండగా… కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ సందర్భంగా మ్యాచ్ ను చేజేతులా పోగొట్టుకుని టీమిండియా. వెస్టిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సమయంలో అర్ధరాత్రి తన డ్రెస్సింగ్ రూమ్ లో సచిన్ టెండూల్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారట. మ్యాచ్ ఓడిపోయాం అన్న బాధతో ఆయన ఏడ్చినట్లు సౌరవ్ గంగూలీ వివరించారు.

Advertisement

Sachin got angry at me said that Sourav Ganguly PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB 

ఈ విషయంలో సచిన్ టెండూల్కర్ ను ప్రశ్నించగా… నీ చెత్త ఆట వల్లే, ఈ పరిస్థితి టీమిండియాకు వచ్చిందని తనపై ఆగ్రహించినట్లు సౌరవ్ గంగూలీ తెలిపారు. నువ్వు కెప్టెన్ గా పీకింది ఏమీ లేదు.. మ్యాచ్ సరిగ్గా ఆడకుండా పోగొట్టావని ఫైర్ అయ్యారట. ఇండియా గెలిచేలా వ్యూహ రచనలు చేయకుండా.. మ్యాచ్ గాలికి వదిలేసానని తనకు చివాట్లు పెట్టాడని సచిన్ టెండూల్కర్ గురించి షాకింగ్ నిజాలను పంచుకున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా సచిన్ టెండూల్కర్ బాధపడ్డ సంఘటన ఆ రోజున ఎదురైందని వివరించారు.

అర్ధరాత్రి సచిన్ కు నడిచే అలవాటు

Advertisement

అర్ధరాత్రి పూట నడిచే అలవాటు సచిన్ టెండూల్కర్ ఉందని కూడా సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత అందరూ రిలాక్స్ గా డ్రెస్సింగ్ రూమ్ లో పడుకునే వాళ్ళము.. అలాంటి సమయంలో సచిన్ టెండుల్కర్ అర్ధరాత్రి పూట గదిలో మధ్య తిరిగేవాడని వెల్లడించారు. అయితే చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ కు ( Sachin Tendulkar) నిద్రలో నడిచే అలవాటు ఉందని అప్పుడు తనకు తెలిసిందని వ్యాఖ్యానించారు.

Sachin got angry at me said that Sourav Ganguly Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు 

Tags

Related News

ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ లో టీమిండియాకు న‌ర‌కం చూపిస్తాం..రియాజ్ హెచ్చ‌రిక‌

CSKను నాశ‌నం చేసింది ధోనినే…అత‌న్ని గెంటేయండి !

ఆసియా క‌ప్ లో క‌ల‌క‌లం.. స్మృతి మందాన కిట్ దొంగిలించిన పాక్ ప్లేయ‌ర్లు !

న‌న్ను కొనేందుకు ఫిక్స‌ర్ వ‌స్తే..హోట‌ల్ రూంలోనే చిత‌క‌బాదాను

టీమిండియాకు ప్లాట్ పిచ్ లు..పాకిస్తాన్ కు క‌ఠిన‌మైన పిచ్ లా ? ఇంగ్లండ్ పై ఫైర్‌

పాకిస్తాన్ ప్లేయ‌ర్ కు బూట్లు అమ్ముకుంటోన్న విరాట్ కోహ్లీ?

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు

Big Stories

Advertisement
×