BigTV English

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Sara Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సారా టెండూల్కర్ హీరోయిన్ కి మించిన అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది. సారా టెండూల్కర్ కు సోషల్ మీడియాలో విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తూ ఉంటాయి. ఇక సారా టెండూల్కర్ ప్రముఖ క్రికెటర్ గిల్ తో ప్రేమాయణం కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గిల్ తో గత కొద్ది రోజుల క్రితం నుంచి ఈ చిన్నది ప్రేమలో ఉన్నట్లుగా సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి.


Also Read: Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

ఆ వార్తలకు తగినట్టుగానే వీరిద్దరూ బయట చాలా సందర్భాలలో కెమెరా కంటపడ్డారు. పార్టీలకు, పబ్బులకు కలిసి వెళ్లడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని చాలా రకాల రూమర్స్ వచ్చాయి. ఇక ఏమైందో తెలియదు గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ విడిపోయినట్టుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సారా టెండూల్కర్ వేరే అబ్బాయితో ప్రేమలో పడినట్లు ప్రచారాలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ విడిపోయారని అంతా అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసి గిల్, సారా అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటే చూడాలని ఎంతోమంది ఎదురు చూశారు.


వీరి బ్రేకప్ వార్తలపై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు. ఇదిలా ఉండగా…. శనివారం రక్షాబంధన్ కావడంతో సోషల్ మీడియా వేదికగా సారా టెండూల్కర్ తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సారా టెండూల్కర్ తన సోదరుడికి రాఖీ కట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో గత సంవత్సరం వీడియో అని స్పష్టంగా తెలుస్తోంది. కాగా రేపు రక్షాబంధన్ కావడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇందులో సారా టెంపర్ చాలా సంతోషంగా తన సోదరుడికి రాఖీ కట్టింది.

Also Read:  Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

గిల్ సారథ్యంలో టీమిండియా.. ఇంగ్లాండులో అద్భుత ఫలితాలు

రోహిత్ శర్మాను టెస్టుల నుంచి తప్పించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి…. గిల్ కు అవకాశం ఇచ్చింది. దీంతో ఇటీవల జరిగిన టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కోసం గిల్ ను కెప్టెన్ చేసింది. కెప్టెన్ అయిన తర్వాత టీమిండియాను ముందుండి నడిపించాడు గిల్. ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తేడాతో సిరీస్ చేసి తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో ఇప్పుడు వన్డేల్లో కూడా గిల్ ను కెప్టెన్ చేయాలని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×