BigTV English

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Girls In Stadium :  సాధారణంగా  క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అందులో కెమెరా మెన్ రకరకాల వెరైటీ ఫోటోలను చూపిస్తుంటాడు. కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగే వైపు వాళ్లు ఎలా చూపిస్తారు. అంత అకస్మాత్తుగా వాళ్లకు అలా ఎలా తెలుస్తుందని  చాలా మందికి డౌట్ వస్తుంటుంది. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు.. బ్యాట్స్ మెన్ భారీ సిక్స్ కొట్టగానే కెమెరా ఎక్కువగా అందమైన అమ్మాయిల వైపే మళ్లుతుంటుంది. వాస్తవానికి ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఎందుకంటే.. సిక్స్ కొట్టినప్పుడు స్టేడియంలోని ప్రేక్షకుల హర్షాతిరేకాలను చూపించడం సర్వసాధారణం. కానీ కెమెరా ఫోకస్ ప్రత్యేకంగా కొంత మంది అందమైన అమ్మాయిల వైపే ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అస్సలు కారణం ఏంటి..? ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుందా..? లేక ప్లాన్ ప్రకారం.. జరుగుతుందా..? దీని వెనుక ఉన్న రహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read : Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

వ్యూహాత్మకం.. బ్యూటీ స్పాటర్స్ 


వాస్తవానికి క్రికెట్ మ్యాచ్ లలో అందమైన అమ్మాయిలను చూపించడం కేవలం యాదృచ్ఛికంగా జరిగేది కాదు. ఇది ఒక వ్యూహాత్మక ప్రణాళికలో భాగం అనే చెప్పాలి. ప్రతీ మ్యాచ్ లో కూడా “బ్యూటీ స్పాటర్స్” అని పిలిచే ఒక ప్రత్యేక టీమ్ ఉంటుంది. ఈ టీమ్ లోని కెమెరామెన్లు స్టేడియంలో అందమైన అమ్మాయిలు ఎక్కడ కూర్చున్నారో ముందుగానే గుర్తించి.. ఆ వివరాలను డైరెక్టర్ కి తెలియజేస్తారు. అప్పుడు బ్యాట్స్ మన్ సిక్స్ కొట్టగానే స్టేడియంలో ఉన్న కెమెరా డైరెక్టర్ వెంటనే ఈ సమాచారాన్ని ఉపయోగించి ఆయా అమ్మాయిలను చూపించేలా కెమెరామెన్లకు సూచిస్తారు. దీంతో మ్యాచ్ ఉత్సాహం, ప్రేక్షకులకు మరింత నచ్చేలా మరింత ఆకర్షణీయంగా మారుతుంది. 

ఉత్సాహానికి.. ఆనందం తోడైతే.. 

ఇక ఈ విధానం వెనుక వ్యాపారమైన లాజిక్ కూడా ఉందండోయ్. మ్యాచ్ లను ప్రసారం చేసేటప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కేవలం ఆటను మాత్రమే కాకుండా.. ప్రేక్షకుల్లో కలిగే భావోద్వేగాలను, ఆనందాన్ని కూడా చూపించాలి. ఒక సిక్స్ కొట్టినప్పుడు కలిగే ఉత్సాహం, ఆనందం మధ్యలో అందమైన అమ్మాయిలు కనిపిస్తే.. అది చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ప్రేక్షకులను మరింతగా ఎంగేజ్ చేస్తుంది. ఇక మ్యాచ్ చూస్తున్న అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ లో అయితే చీర్ గర్ల్స్ కల్చర్ ఇండియాలోకి ఎంట్రీ అయింది. తమకు సంబంధించిన క్రికెట్ టీమ్ సిక్స్ లేదా ఫోర్ కొట్టినప్పుడు అలాగే అపోజిట్ టీమ్ వికెట్ కోల్పోయినప్పుడు ఎంకరేజ్ చూస్తూ డ్యాన్స్ చేయడం, ఆడియన్స్ ని ఉల్లాసపరచడం వీరి పని. పొట్టి పొట్టి చమక్ చమక్ డ్రెస్సులు, చేతుల్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ తో ఆల్మోస్ట్ అర్ధనగ్న ప్రదర్శన చేసే వీరంటే కొంత మందికి చిన్న చూపు కూడా ఉంది. దీని ద్వారా మహిళలు హైపర్ సెక్సువలైజ్ అవుతున్నారు. ఆ తరువాత పురుషుల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. అందుకే చీర్ గర్ల్స్ కల్చర్ ను రూపుమాపాలని భావిస్తున్నారు.

?igsh=OHgzenUycmRscHpq

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×