BigTV English

MS Dhoni Wife: బ‌య‌ట‌ప‌డ్డ ధోని భార్య సాక్షి బండారం..సిగ‌రేట్ తాగుతూ, నైట్ పార్టీలు ?

MS Dhoni Wife: బ‌య‌ట‌ప‌డ్డ ధోని భార్య సాక్షి బండారం..సిగ‌రేట్ తాగుతూ, నైట్ పార్టీలు ?
Advertisement

MS Dhoni Wife: సాక్షి సింగ్ ధోని గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ధోని భార్యగా సాక్షి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సాక్షి సింగ్, మహేంద్రసింగ్ ధోని ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఎంతో సంతోషంగా వారి వైవాహిక జీవితం కొనసాగింది. వారికి ప్రస్తుతం ఓ అమ్మాయి కూడా ఉంది. ఇక ధోని క్రికెట్ ఆడుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. క్రికెట్ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. చాలామందికి సపోర్ట్ గా నిలిచి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దారు. ఇక ధోని క్రికెట్ ద్వారా భారీగా డబ్బులను సంపాదించారు. అంతేకాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించారు. ధోనికి కోట్లాది సంఖ్యలు అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ధోనికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ధోని సమయం దొరికినప్పుడల్లా యాడ్ షూట్స్ లలో పాల్గొంటూ ఉంటారు.


Also Read: Commonwealth Games 2030 : 2030 కామన్‌ వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..అసలు వీటికి ఆ పేరు ఎలా వ‌చ్చింది

సిగ‌రేట్ తాగుతూ, నైట్ పార్టీలు

ధోని గతంలో హుక్కా తాగుతూ ఓ యాడ్ షూట్ చేశారు. ఇది చాలా వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్న ధోని ఇలాంటి షూట్స్ లలో పాల్గొంటే సాధారణ ప్రజలు ఏమైపోవాలి అనే విధంగా చాలామంది ట్రోల్స్ చేశారు. ఇక తాజాగా ధోనీ భార్య సాక్షి సింగ్ కూడా సిగరెట్ తాగుతూ కనిపించింది. ధోని, సాక్షి సింగ్ ఇద్దరూ కలిసి ఓ పార్టీకి వెళ్లారు. ఆ సమయంలో సాక్షి సింగ్ సిగరెట్ కాలుస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సాక్షిపై చాలా నెగెటివిటీ వచ్చింది. చాలామంది ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నెగిటివ్ గా ట్రోల్ చేశారు. చాలామంది సినీ సెలబ్రిటీలు సిగరెట్లు తాగడం చాలా కామన్ ఇది వారు స్టేటస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ట్రోల్ చేయడం అవసరం లేదంటూ కొంతమంది సాక్షికి సపోర్ట్ గా మాట్లాడారు.


Also Read: IND VS AUS: గంభీర్ కు చెప్ప‌కుండానే ఆస్ట్రేలియాకు బ‌య‌లుదేరిన‌ రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే

హుక్కా ఏర్పాటు చేస్తేనే టీమిండియాలో ఛాన్స్…

మహేంద్రసింగ్ ధోనీకి హుక్కా తాగే అలవాటు చాలా రోజుల నుంచే ఉంది. అయితే ధోని క్రికెట్ ఆడే సమయంలో హుక్కా తాగే మిషన్లు ఏర్పాటు చేసి, అతనికి అన్ని ఏర్పాట్లు చేస్తేనే టీమిండియాలో ఆడేటువంటి ఛాన్స్ ఇచ్చేవారట. అతను కెప్టెన్ గా ఉన్న సమయంలో ఇలాంటి రూల్స్ పెట్టేవాడని అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా ఇర్ఫాన్ ప‌ఠాన్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. హుక్కా ఏర్పాటు చేస్తేనే టీమిండియా అవ‌కాశాలు ఇచ్చేవాడ‌ని ధోనిపై ఆరోప‌ణ‌లు చేశారు.

 

Related News

Keerthy Suresh: ధోని కాపురంలో చిచ్చు.. కీర్తి సురేష్ కు సాక్షి వార్నింగ్…!

Test Twenty: క్రికెట్‌లో సరికొత్త ‘టెస్ట్ 20’ ఫార్మాట్…ఇక‌పై 80 ఓవ‌ర్ల మ్యాచ్ లు

Virat Kohli: కోహ్లీ ట్వీట్‌పై వివాదం.. డ‌బ్బుల మ‌నిషి అంటూ ఫ్యాన్స్ తిరుగుబాటు !

Kohli: గంభీర్, అగ‌ర్కార్‌ బొచ్చు కూడా పీక‌లేరు…రిటైర్మెంట్‌పై కోహ్లీ వివాద‌స్ప‌ద పోస్ట్ !

LSG – Kane Williamson: సంజీవ్ గోయెంకా తెలివి త‌క్కువ నిర్ణ‌యం…అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కేన్ మామ కోసం పాకులాట ?

EngW vs PakW : పాకిస్థాన్ కొంప‌ముంచిన వ‌ర్షం..వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఎలిమినేట్‌, పాయింట్ల ప‌ట్టిక ఇదే

PAK VS SA: లాహోర్ లో క‌ల‌క‌లం…పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూంలో దూరిన ఆగంత‌కుడు

Big Stories

×