E-Paper
Advertisement

Anaya Bangar: అనయ బంగర్ ప్రెగ్నెంట్ ? ఆ వీర్య క‌ణాలు దాచుకుని మ‌రీ, ఏం దారుణం రా ఇది

Anaya Bangar: అనయ బంగర్ ప్రెగ్నెంట్ ? ఆ వీర్య క‌ణాలు దాచుకుని మ‌రీ, ఏం దారుణం రా ఇది
Advertisement

Anaya Bangar:  టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ( Sanjay Bangar ) కూతురు అనయ బంగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే లింగమార్పిడి చేసుకొని, లేడీగా మారింది అనయ బంగర్. సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగరే ( Aryan Bangar ) ఈ అనయ బంగర్. నాలుగు రోజుల కిందట ఆపరేషన్ చేయించుకుని పూర్తి స్థాయి లేడీగా మారింది అనయ బంగర్ (Anaya Bangar). దీంతో అనయ బంగర్‌ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ అనయ బంగర్ ప్రెగ్నెంట్ ( Anaya Bangar pregnant) కూడా కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. లేడీగా మారిన అనయ బంగర్, తన వీర్యకణాల ద్వారానే తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: Taliban On PSL 2026: పాకిస్తాన్ స్టేడియాల్లో బాంబులు వేస్తాం…తాలిబ‌న్స్ హెచ్చ‌రిక‌లు, PSL 2026 ర‌ద్దు ?

అనయ బంగర్ ప్రెగ్నెంట్ ? ఆ వీర్య క‌ణాలు దాచుకుని మ‌రీ

Advertisement

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయ బంగర్ (Anaya Bangar) తాజాగా థాయిలాండ్ లో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. తన తండ్రి సంజయ్ బంగర్ నిర్ణయం మేరకు ఈ ఆపరేషన్ చేయించుకుంది అనయ బంగర్. అయితే ఈ ఆపరేషన్ కంటే ముందు తన వీర్య కణాలను ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అంటే అనయ బంగర్ ఆపరేషన్ చేయించుకోక ముందు వీర్యకణాలను భద్రపరచుకుందన్నమాట. ఇక ఇప్పుడు లేడీగా మారిన నేపథ్యంలో ఆ వీర్య కణాలను, అనయ బంగర్ అండాశయంలోకి పంపిస్తారన్నమాట.

దీన్నే సరోగసీ ( Surrogacy ) అంటారు. అయితే ఇండియాలో ఈ ప్రాసెస్ కు పర్మిషన్ లేదు. త్వరలోనే వస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే అనే అనయ బంగర్ (Anaya Bangar) వీర్య కణాలు భద్రపరిచి ఉన్నాయి కాబట్టి, ఇండియాలో సరోగసీకి పర్మిషన్ వచ్చిన తర్వాత వాటిని వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు తన వీర్య కణాలతోనే అన‌య‌ బంగర్ తల్లి అవుతుందని చర్చ జరుగుతోంది. అందుకే ఇలా సంజయ్ బంగర్ కూతురు అన‌య‌ బంగర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై అనే అనయ బంగర్ క్లారిటీ

Advertisement

క్రికెట్ అంటే అనయ బంగర్ (Anaya Bangar) కు చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. అయితే ట్రాన్స్ జెండర్ గా అనయ బంగర్ పై ముద్రపడడంతో ఆమెను ఎవరు తీసుకోలేదు. కానీ అంతకు ముందు క్లబ్ క్రికెట్ లో ఈమె ఆడేది. ఎప్పుడైతే ట్రాన్స్ జెండర్ అని బయటపడిందో అప్పటి నుంచి ఆమెపై వేటు వేశారు. ఇక ఇప్పుడు ట్రాన్స్ జెండర్ నుంచి పూర్తిస్థాయిగా మహిళగా మారింది అనయ బంగర్. మరీ ఇకనైనా మహిళా క్రికెట్ లోకి వస్తుందా అని చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు క్రికెట్లోకి ఆమె రావడం కష్టమే అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఆమె కూడా ఆస‌క్తిగా లేన‌ట్లేన‌ని తెలుస్తోంది.

Also Read: Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×