BigTV English

Sara Tendulkar: ఆ అమ్మాయితో కోరిక తీర్చుకుంటున్న సారా… షాక్ లో గిల్!

Sara Tendulkar: ఆ అమ్మాయితో కోరిక తీర్చుకుంటున్న సారా… షాక్ లో గిల్!

Sara Tendulkar: సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సారా టెండూల్కర్ తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సారా హీరోయిన్ కి మించిన అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తనదైన నటన, అందం, అభినయంతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా…. ఈ చిన్నది ప్రముఖ క్రికెటర్ గిల్ తో ప్రేమాయణం కారణంగా విపరీతంగా వార్తల్లో నిలిచింది.


Also Read: Vijay Mallya: తీసుకున్న రుణాలు కట్టిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్.. ‘ఊ లా లాలా లే ఓ’ జింగిల్ సీక్రెట్ ఇదే!

వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారని అనేక రకాల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి చాలా సందర్భాలలో బయట కూడా కనిపించారు. పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కాగా, గత కొద్దిరోజుల నుంచి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సారా టెండూల్కర్ బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కొత్తగా ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా…. సారా టెండూల్కర్ ప్రస్తుతం గ్రేస్ హెడెన్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది.


ఈ భామ స్పోర్ట్స్ ప్రజెంటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో కూడా యాంకరింగ్ చేసింది. అంతేకాకుండా గ్రేస్ హెడెన్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ మాథ్యూ హెడెన్ కుమార్తె. సోషల్ మీడియాలో ఈ చిన్న దానికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది బికినీ ధరించి హాట్ గా తన అందాలను చూపెడుతోంది. అయితే ప్రస్తుతం గ్రేస్ హెడేన్ తో కలిసి సారా టెండూల్కర్ ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్తున్నారు.

Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్

అంతే కాకుండా ఇద్దరు కలిసి సోషల్ మీడియా వేదికగా వారిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను పంచుకుంటున్నారు. అందులో బికినీలు ధరించి హాట్ గా అందాలను ఎక్స్పోజ్ చేస్తోంది. వీరిద్దరూ ఇలా చేయడంపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సారా టెండూల్కర్ గ్రేస్ హెడేన్ తో కలిసి ఎంజాయ్ చేయడంతో అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరిద్దరూ ఇలా కలిసి ఉండడంతో వీరిద్దరి రిలేషన్ పట్ల అనేక రకాల కామెంట్లు వస్తున్నాయి. వీరిద్దరూ తేడానా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అందుకే గిల్ సారాను వదిలేసాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://www.facebook.com/share/p/1AQAM6S5Xn/

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×