Sara Tendulkar: సారా టెండూల్కర్ ( Sara Tendulkar )…ఈ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఎక్కడ చూసిన ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. సచిన్ కూతురు కావడంతో… సారాకు ఇంత క్రేజ్ పెరిగింది. ఇక టీమిండియా యంగ్ ప్లేయర్ ప్రిన్ శుభమన్ గిల్ ( Shubman Gill ) , సారా టెండూల్కర్ మధ్య రిలేషన్ ఉందన్న వార్తలు కూడా రావడంతో.. ఆమె మరింత ఫేమస్ అయ్యారు. అయితే.. తాజాగా తన తల్లికి ముందులు ఇచ్చి కనిపించింది సారా టెండూల్కర్ ( Sara Tendulkar ). ఈ ఫోటోలు వైరల్ కావడంతో.. దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ తరహాలో టీమిండియాలో కూడా లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ అచ్చం అలాగే. టీమిండియా జట్టులో కుర్రాడి సమయంలోనే వచ్చి… ఎన్నో రికార్డులు.. వేలాది పరుపులు చేశాడు సచిన్ టెండూల్కర్. అయితే ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన సంగతి తెలిసిందే. రిటర్మెంట్ తీసుకున్న సచిన్ టెండూల్కర్ తన కొడుకు అర్జున్ టెండూల్కర్ ను క్రికెట్ లోకి తీసుకువచ్చారు.
Also Read: Virat Kohli: టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కోహ్లీ వచ్చేస్తున్నాడు!
సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆల్రౌండర్ గా రానిస్తున్నాడు. ఇక సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్…. అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీగా మారిన సంగతి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాకుండా… కొత్తగా బిజినెస్ కూడా ప్రారంభించిందట సారా టెండూల్కర్. అయితే తాజాగా సారా టెండూల్కర్ ( Sara Tendulkar ) సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టింది. తన తల్లి అంజలి టెండూల్కర్ తో కలిసి… ట్రెడిషనల్ గా చీర కట్టుకొని… ఫోటోలు దిగింది సారా టెండూల్కర్ ( Sara Tendulkar ).
అయితే ఈ ట్రెడిషనల్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే… అంజలి టెండూల్కర్ కు ముద్దులు ఇస్తూ సారా టెండూల్కర్ ( Sara Tendulkar ) ఫోటోలు దిగారు. ఈ ఫోటోలో వైరల్ కావడంతో నెటిజెన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మీ తల్లికి కాదమ్మా… టీమిండియా యంగ్ క్రికెటర్ గిల్ కు ( Shubman Gill ) ఆ ముద్దులు ఇచ్చి అంటూ సారాకు సూచనలు చేస్తున్నారు. నీకోసం రోజు… చాలా వెయిట్ చేస్తున్నాడు… కాబట్టి వెంటనే గిల్ దగ్గరికి వెళ్లి… ముద్దు ముచ్చట తీర్చేయ్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Virat Kohli: కండలు, 6 ప్యాక్ పెంచాడు.. కానీ అన్ని దండగే.. కోహ్లీ ఫిట్‌నెస్‌పై సెటైర్లు !
ఇది ఇలా ఉండగా.. గడిచిన 3 సంవత్సరాలుగా…శుభమన్ గిల్ ( Shubman Gill ) , సారా టెండూల్కర్ మధ్య రిలేషన్ ఉందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ సెలబ్రీటీలు.. చెట్టాపట్టాలేసుకుని తిరిగారని… వార్తలు వచ్చాయి. ఛాటింగ్ కూడా చేసుకుంటారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో… బ్రేకప్ చెప్పుకున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ రూమర్లపై ఇద్దరూ కూడా ఎక్కడ స్పందించలేదు.