BigTV English

Sara – Gill: ఆ లేడీతో గిల్ ఎంజాయ్… వెనకాలే కూర్చొని తొంగి చూస్తున్న సారా… ఈ వీడియో చూస్తే !

Sara – Gill: ఆ లేడీతో గిల్ ఎంజాయ్… వెనకాలే కూర్చొని తొంగి చూస్తున్న సారా… ఈ వీడియో చూస్తే !

Sara – Gill:   టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే గిల్ తన ఆట తీరుతో ఎన్నో విజయాలను సాధించాడు. గిల్ ఆట తీరుకు, అందానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు గిల్ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో శుభ్ మన్ గిల్ కు విపరీతంగా అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా…. గిల్ కొంతమంది అమ్మాయిలతో ప్రేమలో ఉన్నాడని, ఎఫైర్ కూడా పెట్టుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ వాటిపై గిల్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కాగా గత కొద్ది రోజుల క్రితం గిల్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ తో ప్రేమాయణం నడిపించినట్టుగా అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


Also Read: Indian Team : స్కూల్ పిల్లల లాగా…. టీమిండియా ప్లేయర్లను లైన్ లో నిలబెట్టిన ఇంగ్లాండ్.. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా?

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేసుకుంటున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ చాలా సందర్భాలలో బయట కలిసి కనిపించారు. పార్టీలు, పబ్బులకు ఇద్దరు కలిసి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఫాలో అవుతారు. వారు పోస్ట్ చేసే ఫోటోలకు లైక్స్, కామెంట్లు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏమైందో తెలియదు కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ విడిపోయినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా గిల్ వేరే అమ్మాయితో, సారా వేరే అబ్బాయితో మళ్లీ రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయం పైన ఇంతవరకు గిల్ స్పందించలేదు.


 

కాగా ఇటీవలే మాజీ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ లండన్ లో గ్రాండ్ గా పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అందరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అక్కడ క్రికెటర్ గిల్ కూడా రావడం విశేషం. అంతేకాకుండా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. పార్టీలో సారా టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైట్ కలర్ డ్రెస్ ధరించి ప్రతి ఒక్కరి చూపును తన వైపుకు తిప్పుకుంది. ఇక ఈ పార్టీలో సారా టెండూల్కర్ గిల్ ఒకరినొకరు చూసుకుంటున్న సమయంలో కెమెరా కంటపడ్డారు. గిల్ మాత్రం పార్టీలో వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు.

ఆ సమయంలో సారా ప్రతిసారి గిల్ వైపు చూస్తూ ఉండిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు వీరిద్దరూ ఇప్పటికీ ప్రేమలోనే ఉన్నారని బ్రేకప్ లాంటిది ఏమీ జరగలేదని కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరికీ ఒకరి పైన మరొకరికి ప్రేమ ఉంది కాబట్టే అలా తొంగి తొంగి చూసుకుంటున్నారని వీరి వివాహం తప్పకుండా జరుగుతుందని అంటున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటే చూడాలని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపైన సారా టెండూల్కర్, శుభ్ మన్ గిల్ స్పందిస్తేనే ఏదో ఒక విషయం బయటకు వస్తుంది.

Also Read: Mitchell Starc Record: పడుకున్నోడిని లేపారు కదరా… స్టార్క్ ను గెలికించుకొని మరీ తన్నించుకున్న వెస్టిండీస్

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×