BigTV English
Advertisement

Sara Tendulkar: కొత్త ప్రియుడుతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సచిన్ కూతురు సారా… షాక్ లో గిల్!

Sara Tendulkar: కొత్త ప్రియుడుతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సచిన్ కూతురు సారా… షాక్ లో  గిల్!

Sara Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి సచిన్ వల్ల వచ్చిన పాపులారిటీతో పాటు గ్లామర్ తోను ఆమె మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళుతూ ఉంటుంది సారా. అలాగే అప్పుడప్పుడు స్నేహితులతోనూ కలిసి బయటి దేశాల్లో విహరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్విట్జర్లాండ్ లో దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. సారా టెండూల్కర్ స్విట్జర్ల్యాండ్ లోని జ్యూరీచ్ లో ఎంజాయ్ చేస్తుంది.


Also Read: Bengaluru Stampede: విరాట్ కోహ్లీ పై కేసు… రంగంలోకి CID… అరెస్టు తప్పదా!

సారా టెండూల్కర్ స్విట్జర్లాండ్ వెకేషన్


జూలై 8న తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన సారా టెండూల్కర్.. ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. వీటికి “కొద్దిగా బిజినెస్, కొద్దిగా ప్లెజర్, నా ఫేవరెట్ వీడియో కోసం చివరి వరకు స్వైప్ చేయండి” అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ పోస్టులో ఆమె స్నేహితులతో రాత్రి గడిపిన క్షణాలు, జ్యూరీచ్ లోని పగటి దృశ్యాలు ఉన్నాయి.

ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ప్రకారం.. ” జూనియర్స్ బేర్ యంగ్ పార్ట్నర్స్” ప్రోగ్రాం లో పాల్గొనడానికి జ్యూరిచ్ కి వెళ్ళింది. ఈ మేరకు సారా టెండూల్కర్ పోస్ట్ చేసిన ఫోటోలలో.. ఆమె వైట్ కలర్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది. అయితే సారా టెండూల్కర్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజెన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆమె ఈ ఫోటోలలో చాలా అందంగా ఉందని కొంతమంది కామెంట్స్ చేయగా..? తన పక్కన ఉన్న అబ్బాయి ఎవరంటూ మరికొంతమంది ఆరా తీస్తున్నారు. అయితే అతనితో సారా డేటింగ్ లో ఉందంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

కొత్త ప్రియుడుతో సారా?

కొంతకాలం క్రితం సారా టెండూల్కర్.. టెస్ట్ కెప్టెన్ గిల్ మధ్య ఏదో జరుగుతుందని, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం సాగింది. అంతేకాకుండా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇందుకు తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ చాలాసార్లు కెమెరాకు చిక్కారు. ముఖ్యంగా వీరిద్దరూ ముంబైలో తిరిగినట్లు అప్పట్లో ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో వీరి మధ్య రిలేషన్ ఉందని మరింత ప్రచారం సాగింది.

Also Read: Suresh Raina Love Story: టోర్నమెంట్ మధ్యలోనే ఎస్కేప్ అయి.. పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్..బీసీసీఐ యాక్షన్!

అయితే ఈ రూమర్స్ పై గిల్ స్పందిస్తూ.. తమ మధ్య అటువంటిదేం లేదని, ఈ రూమర్స్ ఆపాలని కోరాడు. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరూ విడిపోయారని రూమర్స్ కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు సారా టెండూల్కర్ స్విట్జర్లాండ్ వెకేషన్ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారడంతో.. సారా టెండూల్కర్ ఓ కొత్త వ్యక్తితో ప్రేమలో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Pro Kabaddi League 2025: భ‌ర‌త్ ఒంటరి పోరాటం వృధా, ఇంటిదారి పట్టిన తెలుగు టైటాన్స్.. ఎల్లుండి ఫైనల్, ఆ రెండు జట్ల మధ్య ఫైట్

ENGW vs RSAW: చ‌రిత్ర‌లోనే తొలిసారి, వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ దూసుకెళ్లిన ద‌క్షిణాఫ్రికా..మ‌గాళ్ల‌కు కూడా సాధ్యం కాలేదు !

Glenn Phillips: ప్రియురాలితో ఫీట్లు.. ఈ క్రికెటర్ మామూలోడు కాదురో

Ind vs Aus, 1st T20: టీమిండియా వ‌ర్సెస్ ఆసీస్ తొలి టీ20 మ్యాచ్ ర‌ద్దు

Arshdeep Singh: తొలి టీ-20లో అర్షదీప్ ను త‌ప్పించ‌డంపై ట్రోలింగ్‌.. హ‌ర్షిత్ రాణా పెద్ద తోపా అంటూ !

IND VS AUS: ఫస్ట్ టీ20కి బ్రేక్…అర్థాంత‌రంగా ఆగిపోయిన మ్యాచ్‌..18 ఓవ‌ర్ల‌కు కుదింపు

ROHIT SHARMA: 38 ఏళ్ళ వయసులో నంబర్ వన్ బ్యాటర్‌గా రోహిత్… ప్రపంచంలోనే తొలి క్రికెటర్, 11 కేజీలు తగ్గి మరీ

Navjot -MS Dhoni: పెళ్లి తర్వాత ధోని ఎన‌ర్జీ డౌన్‌… సిద్ధూది మాత్రం ఏ రేంజ్‌.. పోస్ట్ వైర‌ల్‌

Big Stories

×