E-Paper
Advertisement

ఇది రా తెలుగోడి బ్రాండ్.. తిల‌క్ వ‌ర్మపై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా సెక్యూరిటీ?

ఇది రా తెలుగోడి బ్రాండ్.. తిల‌క్ వ‌ర్మపై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా సెక్యూరిటీ?
Advertisement

Security For Tilak Varma:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య జరిగిన రెండో టి20 ( India tour of New Zealand 2026) సందర్భంగా తెలుగు కుర్రాళ్ళు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు అదరగొట్టారు. చివరి వరకు నిలబడి మ్యాచ్ గెలిపించారు. అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత అభిమానులు, తిలక్ వర్మ వైపు దూసుకు వస్తారని ముందే పసిగట్టి… సెక్యూరిటీ అలర్ట్ అయింది. విన్నింగ్ షాట్ ఆడగానే బౌండరీ గేట్ దూకి సెక్యూరిటీ మొత్తం తిలక్ వర్మను చుట్టుముట్టేసింది. ఎవరైనా అభిమానులు లేదా అగంత‌కులు తిలక్ వర్మ వైపు దూసుకు వస్తారని ముందుగానే ఊహించి భద్రత ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

ఇది రా తెలుగోడి బ్రాండ్.. తిల‌క్ వ‌ర్మపై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా సెక్యూరిటీ?

క్షణాల్లోనే సెక్యూరిటీ సిబ్బంది తిలక్ వర్మ చుట్టుముట్టి ఎలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకుంది. కిందటి మ్యాచ్ లో ఓ అభిమాని ఇలాగే దూసుకు వచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్ లో అలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ముందే అలర్ట్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇది రా తెలుగోడి సత్తా తిలక్ వర్మను ప్రశంసిస్తున్నారు. తెలుగోడు ఆడితే ఈ మాత్రం సెక్యూరిటీ ఉండాల్సిందేనని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. తిల‌క్ వ‌ర్మపై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశార‌ని పేర్కొంటున్నారు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

ఇర‌గ‌దీసిన తిల‌క్ వ‌ర్మ‌, నితీశ్ కుమార్ రెడ్డి

న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా అదరగొడుతోంది. ఫ్లాట్ మైదానాలపైనే ఆడతారని, విదేశీ పిచ్ ల‌పై తేలిపోతార‌ని చాలా మంది ఇండియాపై ట్రోల్స్ చేశారు. కానీ ఆ విమర్శలను తిప్పి కొడుతూ టీమిండియా రఫ్ ఆడిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన టీమిండియా… సిరీస్ పై కన్నేసింది. నిన్న ఈ రెండు జట్ల మధ్య రెండో టి20 జరగగా… ఓడిపోయే మ్యాచ్ ను తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు గెలిపించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 180 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా మొదట తడబడింది.

Advertisement

70 పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయింది. ఇలాంటి క్రమంలో తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి అటు నమన్ ధీర్ అదరగొట్టారు. నమన్ ధీర్ వేగంగా ఆడి 31 పరుగులు సాధించగా… చివర వరకు నిలబడ్డ తిలక్ వర్మ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 26 పరుగులతో రాణించాడు. ఈ దెబ్బకు ఒక బంతి మిగులి ఉండగానే ఆరు వికెట్లు నష్టపోయి టీమిండియా లక్ష్యాన్ని చేదించింది. మరో టి20 గెలిస్తే సిరీస్ కైవసం చేసుకునే ఛాన్సులు ఉన్నాయి.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Related News

తిలక్ వర్మ హీరో కాదు, జీరో…బంతుల‌న్ని మింగాడు

తిల‌క్ వ‌ర్మ‌ కాళ్లు క‌డిగి నెత్తిన పోసుకోండి…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

ఒరేయ్ రెడ్డి..? నితీశ్ కుమార్‌ను బూతులు తిట్టిన తిలక్ వర్మ !

ర‌వీంద్ర జ‌డేజా వ‌ల్లే, నా కెరీర్ నాశ‌నమైంది…చీఫ్ సెల‌క్ట‌ర్ ఓజా సంచ‌ల‌నం !

రెండో టీ20లోనూ టీమిండియా విజయం…వైభవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై ట్రోల్స్

సిక్సులు కొట్ట‌డం బాబ‌ర్ ద‌గ్గ‌ర నేర్చుకో…వైభ‌వ్ పై త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

PSL షాకింగ్ డిమాండ్స్..రోడ్డున ప‌డ‌నున్న పాకిస్తాన్ ప్లేయ‌ర్లు !

Big Stories

Advertisement
×