E-Paper
Advertisement

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Virender Sehwag On MS Dhoni:  టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సర్లు కొట్ట గల వీరుడు వీరేంద్ర సెహ్వాగ్. అతడు గ్రౌండ్ లో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. అంత భయంకరంగా బ్యాటింగ్ చేసేవాడు. అయితే అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ కు వెళ్లేటప్పుడు మహేంద్రసింగ్ ధోని ఓ పాట పెట్టి చాలా రెచ్చ‌గొట్టేవాడ‌ని తెలుస్తోంది. అయితే ఆ పాట విని వీరేంద్ర సెహ్వాగ్ అర్థ సెంచరీలతో పాటు సెంచరీలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ బయట పెట్టారు. తనకు బాగా ఇష్టమైన పాటలను ప్లే చేయించి, ధోని రెచ్చగొట్టేవాడని.. దాని వల్ల భయంకరంగా బ్యాటింగ్ చేసే వాడినని గుర్తు చేశారు. ధోని చేసిన ఆ ప‌ని వ‌ల్ల త‌న‌కు మంచే జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వీరేంద్ర సెహ్వాగ్ పాటలు పాడడంతో పాటు వినే వీక్నెస్ ఉంది. పాటలు పాడ‌టం లేదా వింటూ బ్యాటింగ్ చేస్తేనే అతడికి ఊపు వస్తుంది. ముఖ్యంగా చెవిలో ఇయ‌ర్ ఫోన్స్‌ పెట్టుకొని బ్యాటింగ్ చేస్తేనే అతడు సిక్సర్లు, బౌండరీలు అవలీలగా కొడతాడు. ముఖ్యంగా చలా జాతా అనే పాటను వీరేంద్ర సెహ్వాగ్ తెగ వినేవాడు. ఇది తెలుసుకున్న మహేంద్ర సింగ్ ధోని… డ్రెస్సింగ్ రూమ్ లో పదే పదే ప్లే చేయించేవాడట. ఈ విషయాన్ని తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరేంద్ర సెహ్వాగ్ బయటపెట్టారు. డ్రెస్సింగ్ రూమ్ లో తాను ఉన్నంతసేపు ఇదే పాటను ధోని ప్లే చేయించేవాడని గుర్తు చేశారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

ముఖ్యంగా బ్యాటింగ్ కు వెళ్లేటప్పుడు ఈ పాట పెట్టాలని అందరికీ సూచించేవాడని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. అయితే ఆ పాట విన్న తర్వాత తనకు ఒక ఊపు వచ్చేదని తెలిపారు. ఈ దెబ్బకు తన కెరీర్ లో అత్యంత వేగమైన సెంచరీ తో పాటు అర్థ సెంచరీలు కూడా నమోదు చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా న్యూజిలాండ్ లో తాను ఫాస్టెస్ట్ సెంచరీ చేసి ఇరగదీసినట్టు గుర్తు చేశారు. ఇలా ధోని తనలో ఉన్న శక్తిని ఓ పాట ద్వారా బయట పెట్టాడని… అతడు నిజంగా చాలా గ్రేట్ అన్నారు. దీంతో ఎప్పుడు మ‌హేంద్ర సింగ్ ధోనిని ద్వేషించే, వీరేంద్ర సెహ్వాగ్ అత‌న్ని మెచ్చుకోవ‌డం హాట్ టాపిక్ అయింది.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

 

 

Related News

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

Big Stories

Advertisement
×