E-Paper
Advertisement

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు
Advertisement

Shaheen Afridi In LPL 2026:  లంక ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Lanka Premier League 2026) రెండు రోజుల కిందట ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూలై 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఆగస్టు 8వ తేదీ వరకు శ్రీలంకలో జరగనుంది. ఈ టోర్నమెంటులో మొత్తం 24 టి20 లు జరగనున్నాయి. అయితే ఈ లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi ) కాస్త మీడియం ఫాస్ట్ బౌలర్ గా మారిపోయాడు. ఈ మేరకు లంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన బ్రాడ్ కాస్టర్లు చేసిన తప్పు వైరల్ గా మారింది. 150 స్పీడ్ కు పైగా బంతులు సందించే షాహీన్ అఫ్రిది… ఈ మధ్య కాలంలో స్పీడ్ తగ్గించాడు. లంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా ఇదే జరిగింది. అందుకే అక్కడి బ్రాడ్ కాస్ట‌ర్లు, షాహీన్ అఫ్రిదిను మీడియం ఫాస్ట్ బౌల‌ర్ అంటూ పేర్కొన్నారు. దీంతో షాహీన్ అఫ్రిదిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. షాహీన్ అఫ్రిది కెరీర్ ముగింపున‌కు వ‌చ్చిందంటున్నారు.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…స్పిన్ బౌల‌ర్ అంటూ హేళ‌న‌

Advertisement

లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Lanka Premier League 2026) భాగంగా నిన్నక్యాండీ ఫాల్కన్స్ వర్సెస్ దంబుల్లా సిక్సర్స్ ( Kandy Falcons vs Dambulla Sixers, 2nd Match) మధ్య రెండవ మ్యాచ్ జరిగింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దంబుల్లా సిక్సర్స్ 18 పరుగులు తేడాతో విక్టరీ సాధించింది. ఈ టోర్నమెంట్ లో క్యాండీ ఫాల్కన్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్న పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ షాహీన్ అఫ్రిది… నిన్నటి మ్యాచ్ సందర్భంగా మూడు ఓవర్లు సంధించాడు. 41 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ప్రతి బంతి 120 నుంచి 130 మధ్య స్పీడుతో మాత్రమే వేశాడు. ఒక్కో బంతి 110 స్పీడ్ తో కూడా వచ్చింది. అంటే స్పిన్ బౌల‌ర్ లాగా వేశాడు.

ప్రీమియర్ బౌలర్ గా చెప్పుకునే షాహీన్ అఫ్రిది… తన కెరీర్ ప్రారంభం నుంచి 140 స్పీడుకు తక్కువగా వేసేవాడు కాదు. ఒక్కోసారి 150కి పైగా వేస్తాడు. 2020 నుంచి ఇప్పటి వరకు అతని బౌలింగ్ లో అన్ని బంతులు 140 స్పీడ్ కు పైగా ఉంటాయి. కానీ 2005 నుంచి కేవలం 9% బంతులు మాత్రమే 140 స్పీడ్ కు పైగా వేస్తున్నాడు. ఈ క్రమంలోనే లంక ప్రీమియర్ టోర్నమెంట్ కు సంబంధించిన బ్రాడ్ కాస్ట‌ర్లను… ప్రీమియర్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని కాస్త మీడియం ఫాస్ట్ బౌలర్ ను చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. షాహీన్ అఫ్రిది నిన్న బౌలింగ్ చేసినప్పుడల్లా మీడియం ఫాస్ట్ బౌలర్ అంటూ లంక బ్రాడ్ కాస్ట‌ర్లు పేర్కొన్నారు. దీనిపై పాకిస్తాన్ అభిమానులు సీరియస్ అవుతున్నారు.

Advertisement

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×