E-Paper
Advertisement

గంభీర్ కు ఒళ్లంతా అహంకారం, అందుకే టీమిండియా ఓడిపోతోంది

గంభీర్ కు ఒళ్లంతా అహంకారం, అందుకే టీమిండియా ఓడిపోతోంది
Advertisement

Shahid Afridi: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాండుతో జరిగిన టి20లో వైట్ వాష్ అయింది టీమ్ ఇండియా. అంతకుముందు ఐర్లాండ్ చేతిలో కూడా వరుసగా రెండింటిలో ఓడిపోయిన టీమిండియా, అక్కడ కూడా వైట్ వాష్ అయింది. దీంతో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవి పై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ( Gautam Gambhir ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఒళ్లంతా అహంకారమే అని… అలాంటోడు హెడ్ కోచ్ గా ఉంటే టీమిండియా సంకనాకి పోవడం గ్యారెంటీ అని చురకలు వంటించారు. అతడి మొండితనం కారణంగానే టీమిండియా వరుసగా ఓడిపోతుందని బాంబు పేల్చారు. అతని మార్చకపోతే, టీమిండియా కు మరిన్ని ఓటములు ఎదురు కావడం గ్యారంటీ అని హెచ్చరించారు షాహిద్ అఫ్రిది (Shahid Afridi).

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

గంభీర్ కు ఒళ్లంతా అహంకారం, అందుకే టీమిండియా ఓడిపోతోంది

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర్ కు ఒళ్లంతా పొగరే ఉందని.. అతడి మొండితనం వల్ల టీమిండియా కు వరుసగా ఓటములు ఎదురవుతున్నాయని బాంబు పేల్చారు. క్రికెట్ లో ఈగో అస్సలు పనికిరాదని.. కానీ గౌతమ్ గంభీర్ కు ఈగో మాత్రమే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఈగోను టీమిండియా పై రుద్దుతున్నాడని హాట్ కామెంట్స్ చేశారు.

ఇలాగే టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ పనిచేస్తే… ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. దాని రిజల్ట్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ టి20 సిరీస్ లలో కనిపించిందన్నారు. గత మూడేళ్లలో టీమిండియా బలంగా కనిపించినప్పటికీ.. ఈ మధ్యకాలంలో వీక్ అయింది అన్నారు. దానంతటకీ కారణం గౌతమ్ గంభీర్ అంటూ బాంబు పేల్చారు. టీమిండియా మరిన్ని విజయాలు సాధించాలంటే వెంటనే గౌతమ్ గంభీర్ ను పక్కకు పెట్టాల్సిన అవసరం ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు.

Advertisement

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

నాకు కోచ్ ప‌ద‌వి ఇవ్వండి..టీమిండియాను గెలిపిస్తా

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరో సంచలన ప్రకటన చేశారు. గంభీ స్థానంలో తనకు హెడ్ కోచ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు కోచ్ పదవి ఇస్తే.. టీమిండియాను వరుసగా గెలిపిస్తానని కూడా శపథం చేశారు. పాకిస్తాన్ తనది అయినప్పటికీ.. టీమిండియా కోసం పనిచేస్తానన్నారు.

 

 

Related News

బీసీసీఐ వేసే బిస్కెట్ల‌కు ఐసీసీ అమ్ముడుపోయిది..అందుకే టీమిండియాకు వ‌రుస‌గా ట్రోఫీలు

Video: సామ్ కర్రన్ కుప్పిగంతులు..ఇచ్చిప‌డేసిన శ్రేయ‌స్ అయ్య‌ర్

Video: లైవ్ మ్యాచ్ లో త‌న్నుకున్న‌ స్టీవ్ స్మిత్, కీరన్ పొలార్డ్

RCBలో టార్చ‌ర్ భ‌రించ‌లేక ఆత్మ‌హ‌**త్య చేసుకోవాలని అనుకున్నా

ప్రతిరోజూ 1000 బౌన్సర్లతో నా కొడుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు..వైభవ్ తండ్రి సంచ‌ల‌నం

బాడీగార్డ్ వెధ‌వ ప‌నులు..త‌ల‌దించుకున్న విరాట్ కోహ్లీ, ఇంత‌కు ఎవ‌రీ సోను ?

కోహ్లీ, గంభీర్ ఇద్ద‌రూ త‌న్నుకుంటుంటే..కుంభ‌క‌ర్ణుడిలా బీసీసీఐ నిద్ర‌పోతోంది!

Big Stories

Advertisement
×