E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నువ్వు మగాడివే అయితే నా అల్లుడి బౌలింగ్ లో సిక్స్ కొట్టు..అభిషేక్ కు షాహిద్ అఫ్రిది స‌వాల్

నువ్వు మగాడివే అయితే నా అల్లుడి బౌలింగ్ లో సిక్స్ కొట్టు..అభిషేక్ కు షాహిద్ అఫ్రిది స‌వాల్
Advertisement

Shahid Afridi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Sunrisers Hyderabad vs Delhi Capitals) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 47 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 47 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ, 135 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ దెబ్బకు హైదరాబాద్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ల్లో అభిషేక్ శర్మ సెంచరీ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో పిల్లబచ్చా బౌలర్ల పైన సిక్సులు కొట్టడం కాదు.. మగాడివే అయితే నా అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో సిక్సులు కొట్టు అంటూ సవాల్ విసిరాడు. తన అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో మొదటి బంతికే అభిషేక్ శర్మ డకౌట్ కావడం గ్యారెంటీ అంటూ విర్ర వీగాడు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

నువ్వు మగాడివే అయితే నా అల్లుడి బౌలింగ్ లో సిక్స్ కొట్టు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ అదరగొడుతున్న నేపథ్యంలో… అతనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) విషం కక్కారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో చిన్న స్థాయి బౌలర్లు బౌలింగ్ చేస్తారని బాంబు పేల్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ లో ఉన్న ప్లేయర్లు నెమ్మదిగా బంతులు వేసిన నేపథ్యంలోనే అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడని వెల్లడించారు. అతడు ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని పొగుడుతూనే… గోతి తవ్వే ప్రయత్నం చేశారు. దమ్ముంటే పాకిస్తాన్ ప్లేయర్ల బౌలింగ్ లో సిక్సర్లు అలాగే బౌండరీలు కొట్టాలని సవాల్ విసిరాడు. ముఖ్యంగా తన అల్లుడు షాహీన్ అఫ్రిది వేసే బంతులను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో తొలి బంతికే అభిషేక్ శర్మ డకౌట్ కావడం గ్యారెంటీ అన్నారు. అయితే దీనిపై అభిషేక్ శర్మ అభిమానులు కౌంటర్లు పేల్చుతున్నారు. ఆసియా కప్ సమయంలో తొలి బంతికే షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్‌. కాగా, నిన్న ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 242 ప‌రుగులు చేసింది. ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 195 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది ఢిల్లీ.

 

Advertisement

 

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

 

http://facebook.com/reel/961004099970618/

Related News

Kapil Dev: వైభ‌వ్ పై అంచ‌నాలు పెట్టుకోకండి..20 ఏళ్ల‌కే అత‌ని కెరీర్ క్లోజ్ ?

హ‌రీస్ రౌఫ్ పై అణిచివేత‌…అమెరికా గ‌డ్డపై పాక్ ప‌రువు తీసిన అశ్విన్‌

Hasan Ali: కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్ద‌రే పాకిస్తాన్ క్రికెట్ ను నాశ‌నం చేశారు

Tanveer Ahmed: ఇంగ్లండ్ పై వైభ‌వ్ సెంచ‌రీ చేస్తే..బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

Fatima Sana: డ్రెస్సింగ్ రూంలోనే అలియ కాపురం పెట్టింది..ప‌ట్టించుకునే వాడే లేడు

అలియ రియాజ్ జెర్సీ వివాదం…ఐసీసీ డ‌బ్బులు న‌ఖ్వీ మింగేశాడంటూ ట్రోల్స్‌

సిక్స‌ర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయ‌ర్ల‌పై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెష‌ల్ ట్రైనింగ్

నా వల్ల కావ‌డం లేదు, ధోనినే పెట్టుకోండి..బీసీసీఐకి తేల్చి చెప్పిన గంభీర్‌ !

Big Stories

×