E-Paper
Advertisement

Vaibhav Suryavanshi: వివాదంలో 14 ఏళ్ల వైభ‌వ్‌…టీమిండియా కెప్టెన్ పెద్ద ఎద‌వా అంటూ !

Vaibhav Suryavanshi: వివాదంలో 14 ఏళ్ల వైభ‌వ్‌…టీమిండియా కెప్టెన్ పెద్ద ఎద‌వా అంటూ !
Advertisement

Vaibhav Suryavanshi:  టీమిండియా కుర్ర క్రికెటర్, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) గురించి తెలియని వారు ఉండరు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున బరిలోకి దిగి సరికొత్త చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల వయసులోనే ఆ సమయంలో ఐపీఎల్ ఆడి అతిపిన్న వయస్కుడిగా రికార్డులోకి ఎక్కాడు. ఇక ఇప్పుడు 14వ ఏటా ఆసియా కప్ 2025 రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ లో ( Asia Cup 2025 Rising Stars Tournament) కూడా మెరిశాడు. ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాంటి 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. టీమిండియా A కెప్టెన్ జితేష్ శర్మను ( Jitesh Sharma) బండ బూతులు తిట్టి అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

వివాదంలో 14 ఏళ్ల వైభ‌వ్‌

Advertisement

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మొన్న నవంబర్ 21వ తేదీన బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా ( Bangladesh A vs India A, 1st Semi-Final) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ అదృష్టవశాత్తు విజయం సాధించింది. అయితే ఈ సూపర్ ఓవర్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకుండా జితేష్ శర్మ పెద్ద తప్పిదం చేశాడు. వైభవ్ సూపర్ ఓవర్ లో దించకుండా జితేష్ శర్మ బ్యాటింగ్ కు దిగాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అట్టర్ ఫ్లాప్ అయింది. సూపర్ ఓవర్ లో ఒక్క పరుగు చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా.

దీంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఒకే ఒక్క పరుగు సాధించి, విజయ ఢంకా మోగించి ఫైనల్ కు దూసుకు వెళ్లింది. అయితే ఈ సూపర్ ఓవర్ లో జితేష్ శర్మ ఎబి డివిలియర్స్ తరహాలో రివర్స్ స్వీప్ ఆడాడు. దీంతో క్లీన్ బోల్డ్ అయ్యాడు. అయితే ఈ సందర్భంగా జితేష్ శర్మ పై చాలా సీరియస్ అయ్యాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అదేం చెత్త షాట్, టీమిండియా కెప్టెన్ జితేష్ శర్మకు కొంచెం కూడా బుద్ధి లేదని మండిపడ్డాడు. వాడు పెద్ద వెధ‌వ అన్న రేంజ్ లో ఎక్స్ ప్రెష‌న్స్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, జితేష్ శ‌ర్మ‌ను వైభ‌వ్ సూర్య వంశీ తిట్టిడంపై ఇంప్పుడు వివాదం చోటు చేసుకుంది. సీనియ‌ర్ అన్న గౌర‌వం లేకుండా, ఇలా తిట్ట‌డం ఏంట‌నీ సీనియ‌ర్లు, ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్ర‌హిస్తున్నారు.

Advertisement

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×