E-Paper
Advertisement

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్
Advertisement

Shoaib Akhtar Challenges Brett Lee:  పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) అత్యంత వేగంతో బంతులు సంధిస్తూ ఉంటాడు. కిలో మీటర్ కు 160 స్పీడ్ తో బంతులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. షోయబ్ అక్తర్ వేసిన బంతిని ఎదుర్కొనేందుకు అప్పట్లో బ్యాటర్లు వణికి పోయేవారు. అలాంటి షోయబ్ అక్తర్ ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. తరచూ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీకి ( Brett Lee) ఛాలెంజ్ విసిరారు షోయబ్ అక్తర్. దమ్ముంటే 125 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేయాలంటూ సవాల్ విసిరారు. అలా బౌలింగ్ చేస్తే, తన ఆస్తులు మొత్తం రాసిస్తానని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తానంటూ అక్త‌ర్ స‌వాల్

ఒకప్పుడు బ్రెట్ లీ, షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) దిగ్గజ బౌలర్లు అన్న సంగతి తెలిసిందే. అత్యధిక వేగంతో బంతులు సంధిస్తూ ప్రత్యర్థులను వణికించేవాళ్లు. అలాంటి ఈ ఇద్దరు క్రికెటర్లు ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో బ్రెట్ లీకి ఛాలెంజ్ విసిరాడు షోయబ్ అక్తర్. 49 సంవత్సరాలు ఉన్న బ్రెట్ లీ గంటకు 125 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలిగితే… తన రోజువారి సంపాదనలో సగం ఇచ్చేస్తానని ప్రకటన చేశారు షోయబ్ అక్తర్. అంత కంటే ఎక్కువ స్పీడ్ తో బంతులు సంధిస్తే ఆస్తులు మొత్తం రాసిస్తానంటూ సంచలన సవాల్ విసిరారు. తన సవాల్ కు బ్రెట్ లీ సిద్ధంగా ఉంటే.. ఎప్పుడైనా రావచ్చని పిలుపు నిచ్చారు. ఇక బ్రెట్ లీ గనక 125 కిలో మీటర్ల వేగంతో బంతులు విసిరితే… అంతకు మించి స్పీడ్ తో నేను కూడా బౌలింగ్ చేస్తానని షోయబ్ అక్తర్ వెల్లడించారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) చేసిన స‌వాల్ వైర‌ల్ గా మారింది.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

షోయబ్ అక్తర్ వర్సెస్ బ్రెట్ లీలో ఎవరు బెస్ట్ ?

Advertisement

షోయబ్ అక్తర్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 161.3 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బంతి వేసిన బౌలర్ గా కూడా షోయబ్ అక్తర్ రికార్డ్ సృష్టించాడు. అటు బ్రెట్ లీ కూడా 161.1 కిలో మీటర్ల వేగంతో గతంలో బంతులు వేశాడు. ఈ లెక్కన బ్రెట్ లీ అంటే షోయబ్ అక్తర్ వేగంగా బంతులు వేశాడన్నమాట.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

 

 

 

 

Related News

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

ఫైన‌ల్స్ లో చివ‌రి ఓవ‌ర్ వేయాల‌ని ధోని టార్చ‌ర్ చేశాడు

బీసీసీఐ డ‌బ్బుల‌తో కులుకుతూ, లండ‌న్ జ‌ల్సాలు..కోహ్లీపై కైఫ్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×