BigTV English

Smriti Mandhana: గిల్ ఓ పిల్ల‌బ‌చ్చా…స్మృతి మందాన కండ‌లు చూడండి…పిసికి చంపేయ‌డం ఖాయం !

Smriti Mandhana: గిల్ ఓ పిల్ల‌బ‌చ్చా…స్మృతి మందాన కండ‌లు చూడండి…పిసికి చంపేయ‌డం ఖాయం  !

Smriti Mandhana:  టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ స్మృతి మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె క్రికెట్లోనే కాదు అందంలోనూ ఏమాత్రం తీసిపోదు. మంచి హైట్ ఉండడమే కాకుండా జిమ్ కూడా బాగా చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమెకు సిక్స్ ప్యాక్ తో పాటు కండలు బాగా తిరిగాయని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దానికి తోడు టీమిండియా కొత్త కెప్టెన్ శుభ‌మాన్‌ గిల్ ను కించపరుస్తూ స్మృతి మందానను మెచ్చుకుంటున్నారు జనాలు.


Also Read: INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

స్మృతి మందాన ఫిట్నెస్ పై పోస్టులు

టీమిండియా జట్టులో లేడీ విరాట్ కోహ్లీ గా స్మృతి మందాన పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఓపెనర్ గా అలాగే ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా రానిస్తున్నారు. అంతేకాదు ఒకే ఏడాదిలో 1000 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు స్మృతి మందాన. అయితే అలాంటి స్మృతి మందాన ఫిట్నెస్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆమె ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మంచి డైట్ పాటిస్తున్నారట. టీమిండియా కోసం ఆమె 24 గంటలు ఫిట్నెస్ పైన ధ్యాస పెడతారని అంటున్నారు. ప్రతిరోజు కచ్చితంగా జిమ్ చేస్తారంట. అదే సమయంలో కూడా వార్మ‌ప్‌ కూడా ఉంటుందట. ఈ నేపథ్యంలోనే ఆమెకు సిక్స్ ప్యాక్ కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆమె బిస‌ప్స్ కూడా బాగుంటాయని పోస్టులు పెడుతున్నారు. క్రికెట్ లోకి కాకుండా మల్లయోధుల పోటీకి వెళ్తే మంచి ఫలితాలు వచ్చేవని మరికొంతమంది అంటున్నారు. అంతలా ఆమె ఫిట్నెస్ సాధించారని తెలుపుతున్నారు.


శుభ‌మాన్‌ గిల్ పై దారుణంగా ట్రోలింగ్

టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన ఫిట్నెస్ పై పాజిటివ్ గా పోస్టులు చేసిన నెటిజెన్స్, గిల్ విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. స్మృతి మందానకు ఉన్న ఫిట్నెస్ గిల్ కు ఏమాత్రం లేదని అంటున్నారు. బక్క చిక్కిన కాళ్లు, కండలు లేని చేతులు తప్ప గిల్ కు ఫిట్నెస్ లేదని సెటైర్లు పేల్చుతున్నారు. అతడు బాయిలర్ కోడి అంటూ చురకలాంటిస్తున్నారు. ఈ మేరకు స్మృతి మందాన అలాగే గిల్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి ఆడుకుంటున్నారు.

Also Read: Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య నిన్న వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా పోరాడి ఓడిపోయింది. 330 కి పైగా పరుగులు చేసినప్పటికీ టీమిండియా మాత్రం గెలువ లేకపోయింది. అయితే ఈ మ్యాచ్లో మృతి మందాన మాత్రం అద్భుతంగా రానించారు. 66 బంతుల్లోనే 80 పరుగులు చేసి దుమ్ము లేపారు. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో ఒకే ఏడాది 1000కి పైగా పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించారు స్మృతి మందాన.

Related News

హర్మన్‌ కు ఏది చేత‌కాదు, 330 టార్గెట్ ను కాపాడుకోలేక‌పోయారు..ఇంట్లో గిన్నెలు తోముకోండి?

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇక ర‌చ్చ ర‌చ్చే

Thaman: ముర‌ళీధ‌ర‌న్ ను మించిపోయిన త‌మ‌న్.. 24 ప‌రుగుల‌కే 4 వికెట్లతో తాండ‌వం

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Big Stories

×