BigTV English

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో జల్సా… ఒక్కొక్కరు ఒక్కోలా … క్లైమాక్స్ బాక్స్ బద్దలే

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో జల్సా… ఒక్కొక్కరు ఒక్కోలా … క్లైమాక్స్ బాక్స్ బద్దలే

OTT Movie : బెంగాలీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సినిమా, ఫిల్మ్ ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎలా మోసపోతారో కళ్ళకి కట్టినట్లు చూపిస్తోంది. ఈ కథలో ఒక డైరెక్టర్ హీరోయిన్ అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేస్తుంటాడు. ఆ తరువాత కథ రివేంజ్ థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్తుంది. లో బడ్జెట్ మూవీ అయినా, ఒక సోషల్ మెసేజ్ సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


యూట్యూబ్ లో స్ట్రీమింగ్‌

‘చిప్ సుతో చార్’ (Chip Suto Char) 2016లో వచ్చిన బెంగాలీ సినిమా. దీనికి సుసాంత సాహా దర్శకత్వం వహించారు. ఇందులో జాయ్ భట్టాచార్జీ, గౌరవ్ ఘోషాల్, డెబోలినా బిస్వాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2016 మే 27న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

సుమన్ అనే యువకుడు ఒక ఫిల్మ్ డైరెక్టర్ గా ఉంటాడు. అయితే అతని కెరీర్ అనుకున్నంత సక్సస్ కాలేదు. ప్రస్తుతం ఆతని దగ్గర ఖర్చులకు కూడా డబ్బులు ఉండవు. అయినా కూడా అతను కొత్త సినిమా తీయాలని కలలు కంటాడు. అతనికి జాయ్ అనే ఒక రిచ్ ఫ్రెండ్ ఉంటాడు. సుమన్‌కు ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది. జాయ్ డబ్బుతో సినిమా తీయాలనుకుంటాడు. తొందరలోనే వీళ్లు కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. షూటింగ్ కోసం అమ్మాయిలను పిలిపించి, వాళ్లను మోసం చేయాలని అనుకుంటారు. సుమన్, జాయ్ కలిసి సినిమా కోసం అమ్మాయిలను సెలెక్ట్ చేస్తారు.


Read Also : అయ్యబాబోయ్ అన్నీ అవే సీన్లు… కన్పించిన ప్రతీ అబ్బాయిని రెచ్చగొట్టే అమ్మాయి… సింగిల్స్ కు పండగే

ముగ్గురు అందమైన అమ్మాయిలు, ఈ సినిమాలో నటించడానికి వస్తారు. ఈ అమ్మాయిలు ఇండస్ట్రీలో ఎదగాలని కలలు కంటూ ఉంటారు. కానీ సుమన్, జాయ్ వాళ్లను మోసం చేస్తారు. సుమన్ జాయ్ డబ్బును తీసుకుని సినిమా చేస్తాడు. కానీ అమ్మాయిలను సినిమా పేరుతో ఉపయోగించుకుంటాడు. ఆ తరువాత ఈ అమ్మాయిలు సుమన్, జాయ్ మోసాన్ని తెలుసుకుని వాళ్లపై రివెంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇక క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్ తో మైండ్ ని బెండ్ చేస్తుంది. చివరికి ఈ అమ్మాయిలు రివేంజ్ తీర్చుకుంటారా ? సుమన్, జాయ్ లు మరిన్ని మోసాలు చేస్తారా ? అనే విషయాలను ఈ బెంగాలి సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

OTT Movie : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ

OTT Movie : వింత జంతువుతో అమ్మాయి సరసాలు… ఫ్రెండ్ తో కలిసి పాడు పని… ఇది అరాచకమే

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

OTT Movie : అయ్యబాబోయ్ అన్నీ అవే సీన్లు… కన్పించిన ప్రతీ అబ్బాయిని రెచ్చగొట్టే అమ్మాయి… సింగిల్స్ కు పండగే

OTT Movie : మూడేళ్ళ తర్వాత ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ‘కాంతారా’ మూవీ… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

OTT Movie : అర్ధరాత్రి ఇంటికొచ్చే మాస్క్ మ్యాన్… క్షణక్షణం భయపెట్టే సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

×