E-Paper
Advertisement

Shubman Gill: గిల్ మెడ నొప్పిపై ట్రోలింగ్… నీ కంటే లేడీస్ బెటర్ అంటూ!

Shubman Gill: గిల్ మెడ నొప్పిపై ట్రోలింగ్… నీ కంటే లేడీస్ బెటర్ అంటూ!
Advertisement

Shubman Gill: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లోని రెండవ రోజు.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీమిండియా కెప్టెన్ గిల్ {Shubman Gill} మెడనొప్పితో ఇబ్బంది పడ్డాడు. సైమన్ హర్మర్ బౌలింగ్ లోని 35 ఓవర్ లో గిల్ స్వీప్ షాట్ ఆడాడు. ఆ సమయంలో అతడి మేడ కండరం పట్టివేయడంతో నొప్పితో విలవిలలాడాడు. దీంతో వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించాడు. అయితే బ్యాటింగ్ కొనసాగించలేకపోవడంతో గిల్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత అతడు తిరిగి మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి రాలేదు.

Also Read: IPL 2026 Auction: పర్స్ అమౌంట్ తో KKR కింగ్ మేక‌ర్‌.. ఏ జట్టు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే

ఐసీయూలోకి గిల్:

Advertisement

గిల్ కి నొప్పి అధికం కావడంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది అతడిని పరీక్షించి ఐసీయూ లో చికిత్స అందిస్తున్నారు. గిల్ తొలి ఓవర్ లో కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొని నాలుగు పరుగులు చేశాడు. ప్రస్తుతం అతడిని కలకత్తాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మెడకు సర్వేకల్ కాలర్ తో స్ట్రక్చర్ పై తీసుకు వెళ్లడంతో అతడికి సీవియర్ ఇంజురీ అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తుది పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే బీసీసీఐ స్పందించింది. అలాగే టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కూడా గిల్ గాయం పై మాట్లాడుతూ.. ” నిద్రలేని కారణంగానే గిల్ మెడ కండగాలు పట్టేశాయి. అతడు త్వరలోనే రికవరీ అవుతాడు” అని తెలిపాడు. కానీ ఈ గాయం తీవ్రం కావడంతో గిల్ కలకత్తాలోని మొదటి టెస్ట్ కి మాత్రమే కాకుండా రెండవ టెస్టుకి కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గిల్ పై ట్రోలింగ్స్:

Advertisement

నిద్రలేమి వల్ల మెడ కండరం పట్టేసి ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న గిల్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. టీమిండియా అసలు మంచి కెప్టెన్ చేతిలో లేనట్లు ఉంది అని, మూడు ఫార్మాట్ల ఒత్తిడిని గిల్ హ్యండిల్ చేయలేకపోతున్నాడని, అందుకే అతడిని టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తొలగించి.. రిషబ్ పంత్ కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Gautam Gambhir: ఐసీయూలో కెప్టెన్ గిల్‌.. ప‌ట్టించుకోని బీసీసీఐ.. గంభీర్ తిరుగుబాటు ?

ఒత్తిడి కారణంగానే అతడు నిద్రలేమి కారణంగా గాయానికి గురయ్యాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. గతంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వేలు విరిగినప్పటికీ, రిషబ్ పంత్ కాలివేలు విరిగినప్పటికీ, అనిల్ కుంబ్లే దవడ విరిగినప్పటికీ.. ఆటను అలాగే కొనసాగించారు కానీ మధ్యలో విడిచిపెట్టలేదని.. గిల్ మాత్రం కేవలం మెడ నొప్పి వచ్చిందని గేమ్ ని మధ్యలో వదిలి పెట్టాడని.. ఘోరంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×