Shubman Gill On Root Century: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించగా.. నిన్న కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో మాత్రం ఇంగ్లాండ్ విజయం సాధించింది. టీమిండియాను చిత్తుగా ఓడించి నాలుగు వికెట్ల తేడాతో విక్టరీని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ డేంజర్ ఆటగాడు జో రూట్ ( Joe Root ) సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీనిపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంగ్లాండ్ క్రికెటర్ అట్కిన్సన్ (Atkinson ) మ్యాచ్ ఫినిష్ చేసే క్రమంలో… రూట్ కు సరిగ్గా బ్యాటింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే రూట్ 99 పరుగుల వద్ద ఆగిపోయి.. సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే దీనిపై టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ (Shubman Gill) తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. జో రూట్ పెద్ద ఫులిష్ గాడు..99 పరుగుల వద్ద నేనుంటే, సెంచరీ చేసుకునేవాడని అంటూ శుభమాన్ గిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా రూట్ సెంచరీ మిస్ చేసుకున్నాడని సెటైర్లు పేల్చారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న కార్డిఫ్ వేదికగా రెండవ వన్డే జరిగింది. ఇందులో అద్భుతంగా రూట్ రాణించి.. మ్యాచ్ గెలిపించాడు. అయితే 99 పరుగుల వద్ద రూట్ ఉండగా… మరోవైపు ఉన్న అట్కించాలి మ్యాచ్ ఫినిష్ చేశాడు. వరుసగా బౌండరీలు కొట్టి.. రూట్ సెంచరీ చేయకుండా వెన్నుపోటు పొడిచాడు. అప్పట్లో హార్దిక్ పాండ్యా కూడా ఇలాగే టీమ్ ఇండియా ప్లేయర్లు అర్థ సెంచరీలు, సెంచరీలు చేయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే.
అచ్చం నిన్నటి మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది. అయితే ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ సెంచరీ మిస్ చేసుకోవడంపై గిల్ స్పందించారు. రూట్ స్థానంలో నేనుంటే సెంచరీ చేసుకునే వాడిని అంటూ బాంబు పేల్చారు గిల్. పెద్ద దద్దమ్మ లాగా జో రూట్ ఆలోచించి.. అద్భుతమైన సెంచరీ మిస్ చేసుకున్నాడని ఫైర్ అయ్యారు. 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు… చివరి బంతికి సింగిల్ తీసి… సెంచరీ చేసుకునే వాడినని తెలిపారు. అనవసరంగా ఇంగ్లాండ్ క్రికెటర్ అట్కిన్సన్ (Atkinson ) కు స్ట్రైకింగ్ ఇచ్చి జో రూట్ (Joe Root) తప్పు చేశాడని మండిపడ్డారు. అయితే, సెంచరీల కోసం నేను క్రికెట్ ఆడటం లేదని, ఇంగ్లండ్ విజయమే తనకు ముఖ్యమన్నారు జో రూట్ (Joe Root).