E-Paper
Advertisement

Sikandar Raza-Akeal Hossain: సికందర్ రజా, అకేల్ హుస్సేన్ ల‌కు ఇఫ్తార్ విందు..ఏకంగా స్టేడియంలోనే

Sikandar Raza-Akeal Hossain: సికందర్ రజా, అకేల్ హుస్సేన్ ల‌కు ఇఫ్తార్ విందు..ఏకంగా స్టేడియంలోనే
Advertisement

Sikandar Raza-Akeal Hossain:  టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ లో భాగంగా సూప‌ర్ 8 మ్యాచ్ లు జ‌రుగుతున్నాయి. ఈ త‌రుణంలోనే సోమ‌వారం రోజున జింబాబ్వే వ‌ర్సెస్ వెస్టిండీస్ ( Zimbabwe vs West Indies ) మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో 107 ప‌రుగుల తేడాతో జింబాబ్వే పై విజ‌యం సాధించినంది వెస్టిండీస్. అయితే, ఈ మ్యాచ్ ఫినీష్ అయిన త‌ర్వాత సికందర్ రజా ( Sikandar Raza), అకేల్ హుస్సేన్ ల‌కు ( Akeal Hossain) ఇఫ్తార్ విందు ( iftar vindu)  ఏర్పాటు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ముంబై వాంఖ‌డే స్టేడియంలో ( Wankhede Stadium, Mumbai ) ఈ విందును వెస్టిండీస్ ఆట‌గాడు జాసన్ హోల్డర్ ఏర్పాటు చేసిన‌ట్లు ఫోటోలు, వీడియోలు వైర‌ల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం రంజాన్ మాసం న‌డుస్తోంది. దీంతో ముస్లిం క్రికెట‌ర్లు అంద‌రూ కూడా ఉప‌వాసాలు ఉంటారు.

Also Read:  Hardik Pandya-Mahieka Sharma: హార్దిక్ పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు, ఔట్ కాగానే చప్పట్లు కొట్టిన మహికా శర్మ

సికందర్ రజా, అకేల్ హుస్సేన్ ల‌కు ఇఫ్తార్ విందు

Advertisement

రంజాన్ మాసం ( Ramdan Month) నేప‌థ్యంలో ఇటు సికందర్ రజా, అకేల్ హుస్సేన్ ఇద్ద‌రు క్రికెట‌ర్లు కూడా ఉప‌వాసంలోనే ఉన్నార‌ట‌. ఈ త‌రుణంలోనే సికందర్ రజా, అకేల్ హుస్సేన్ ల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాడ‌ట‌ వెస్టిండీస్ ఆట‌గాడు జాసన్ హోల్డర్. అయితే, ఇదంతా డ్రెస్సింగ్ రూంలో జ‌రిగితే, నెటిజెన్స్ మాత్రం మ‌రోలా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటును ముంబై వాంఖ‌డే స్టేడియంలో ( Wankhede Stadium, Mumbai ) ఏర్పాటు చేసిన‌ట్లు పోస్టులు వైర‌ల్ చేస్తున్నారు. ఇక ఈ ఇఫ్తార్ విందులో జాసేన్ హోల్డ‌ర్ ( Jason Holder) స్వ‌యంగా వడ్డిస్తున్న‌ట్లు ఫోటోలు క్రియేట్ చేశారు. దీంతో ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది.

జింబాబ్వే పై 107 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం

టి20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ముంబై వేదికగా జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 107 పరుగుల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది వెస్టిండీస్. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జింబాబ్వే దారుణంగా విఫలమైంది. 17.4 ఓవర్లలో కేవలం 147 పరుగులు మాత్రమే సాధించింది. అప్పటికే 10 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే, 107 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.  జింబాబ్వేపై వెస్టిండీస్ విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియా కు కొత్త టెన్షన్ మొదలైంది. టీమిండియా సెమీఫైనల్ చేరడం చాలా కష్టతరంగా మారింది. వెస్టిండీస్ విజయం సాధించిన నేపథ్యంలో, టీమిండియా కచ్చితంగా తన తర్వాతే రెండు మ్యాచ్ లలో విజయం సాధించాల్సి ఉంది. దాంతోపాటు మెరుగైన రన్ రేట్ సాధించాలి. అప్పుడే టీమిండియా సెమీఫైనల్ కు దూసుకు వెళ్లనుంది.

Advertisement

Also Read: Ind T20i wc 2026-WC 2011: గంభీర్ అంధ భ‌క్తుల వెర్రి ప్ర‌చారం..2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీ, 2026లో రిపీట్ అవుతుందంటూ ఓవరాక్ష‌న్‌

?igsh=NXZoeDIzdWN1ZHQz

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×