E-Paper
Advertisement

SL vs Pak: శ‌త్రువు పాకిస్తాన్ తో శ్రీలంక చేతులు…ఇండియాకు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..మా లాగా క‌లిసి, మెల‌సి ఆడండి

SL vs Pak: శ‌త్రువు పాకిస్తాన్ తో శ్రీలంక చేతులు…ఇండియాకు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..మా లాగా క‌లిసి, మెల‌సి ఆడండి
Advertisement

SL vs Pak:  శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ( Sri Lanka vs Pakistan )  మధ్య నిన్నటితో టి20 సిరీస్ ఫినిష్ అయింది. జనవరి 7వ తేదీన ప్రారంభమైన ఈ సిరీస్ నిన్నటితో ముగిసింది. ఇందులో మొదటి టి20 పాకిస్తాన్ గెలువగా రెండవ టి20 వర్షం కారణంగా రద్దయింది. ఇక నిన్న జరిగిన మూడవ టి20 నేపథ్యంలో కూడా వర్షం పడింది. అయితే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 14 పరుగులతో శ్రీలంక విజయం సాధించింది. దీంతో మూడు టి20 సిరీస్ 1-1 తేడాతో సమమయింది. ఈ నేపథ్యంలోనే టి20 సిరీస్ ను శ్రీలంకతో పాటు పాకిస్తాన్ పంచుకున్నాయి. ఇక టైటిల్ అందుకునే క్రమంలో ఇరు జట్ల ప్లేయర్లు కలిసికట్టుగా, దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగా మెరిశారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

ఇండియాకు కౌంటర్ ఇచ్చిన శ్రీలంక, పాకిస్తాన్

Advertisement

పాకిస్తాన్ అలాగే శ్రీలంక  ( Sri Lanka vs Pakistan ) మధ్య నిన్నటితో మూడు టి20 సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ స‌మం కావడంతో రెండు జట్లు టైటిల్ ను పంచుకున్నాయి. ఈ సందర్భంగా రెండు జట్లుగా విడిపోకుండా, పాకిస్తాన్ ప్లేయర్లతో కలిసి మెలిసి ఫోటోలు దిగారు. స్కూల్ మెయింట్స్ తో ఫోటోలు దిగినట్లు పాకిస్తాన్ అలాగే శ్రీలంక క్రికెటర్లు సందడి చేశారు. అయితే ఈ ఫోటోలు వైరల్ కావడంతో, ఇండియాకు కౌంటర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మ్యాచ్ జరిగితే షేక్ హ్యాండ్ ఇవ్వని ఇండియాకు ( India)  శ్రీలంక, పాకిస్తాన్ క్రికెటర్ల ఫోటోలు చూపించండి అంటూ శత్రుదేశం పాకిస్తాన్ కు చెందిన నెటిజెన్స్‌ ట్రోలింగ్స్ చేస్తున్నారు. శ్రీలంకను చూసైనా ఇండియా బుద్ధి తెచ్చుకోవాలని, క్రికెట్ అలాగే రాజకీయాలు వేర్వేరు అంటూ కౌంటర్ ఇచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. క్రికెట్ ఆడితే కచ్చితంగా సామరస్యంగా కలిసిమెలిసి ఆడాలని పేర్కొంటున్నారు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం

పహల్గమ్ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ కు మరింత దూరమైంది ఇండియా. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అంతర్జాతీయ మ్యాచులు జరిగినా కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ తో పలు మ్యాచ్ లు జరిగాయి. అందులో టి20 లు, అండర్ 19 మ్యాచ్ లు కూడా ఉన్నాయి. ఉమెన్స్ వరల్డ్ కప్ సమయంలో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరిగాయి. ఈ సందర్భంగా ఇండియా కెప్టెన్లు ఎవరూ కూడా పాకిస్తాన్ కెప్టెన్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సూర్యకుమార్ నుంచి మొదలుపెడితే, హర్మన్ ప్రీత్ కౌర్ వరకు అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వచ్చేశారు. అయితే దానికి కౌంటర్ గా ఇప్పుడు పాకిస్తాన్, శ్రీలంక ప్లేయర్ లో కలిసిమెలిసి కనిపించారు.

Advertisement

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

 

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×