E-Paper
Advertisement

IND vs PAK: ప్రేమ‌దాస స్టేడియంలో పాము క‌ల‌క‌లం..ప‌రారైన పాక్ ప్లేయ‌ర్లు

IND vs PAK: ప్రేమ‌దాస స్టేడియంలో పాము క‌ల‌క‌లం..ప‌రారైన పాక్ ప్లేయ‌ర్లు
Advertisement

IND vs PAK:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ( India vs Pakistan Match) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కంటే ముందు పాము కలకలం రేపింది. కొలంబోలోని ప్రేమ దాస స్టేడియం ( R.Premadasa Stadium, Colombo ) వేదికగా పాకిస్తాన్ ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది. పాము కనబడగానే ప్రాక్టీస్ చేస్తున్న పాకిస్తాన్ ( Pakistan) ప్లేయర్లు అక్కడి నుంచి పరార్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వెంటనే స్టేడియానికి సంబంధించిన సిబ్బంది అలర్ట్ అయ్యారు. అనంత‌రం ఆ పామును ప‌ట్టుకుని, అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

ప్రేమ‌దాస స్టేడియంలో పాము క‌ల‌క‌లం..ప‌రారైన పాక్ ప్లేయ‌ర్లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో కొలంబోలో రెండు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే నిన్నటి రోజున పాకిస్తాన్ ప్లేయర్లు ప్రేమ దాస స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పాము కలకలం రేపింది. స్టేడియం లోకి దూసుకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఆ సమయంలో పాకిస్తాన్ పేర్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి పారిపోయినట్లు చెబుతున్నారు. అటు ఈ విషయాన్ని గమనించిన ప్రేమ దాస స్టేడియం సిబ్బంది అలర్ట్ అయింది. ఆ పామును పట్టుకొని బయటపడేసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవంగా శ్రీలంకలో మొత్తం సముద్ర తీర ప్రాంతమే. ఇలాంటి పాములు నిత్యం బయట తిరుగుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని విషపూరితమైనవి ఉంటే మరికొన్ని ఎలాంటి హానికరం చేయవు. తాజాగా స్టేడియంలోకి వచ్చిన పాము విషపూరితమైనది కాదని తెలుస్తోంది. మొత్తానికి ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రికార్డులు

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. అయితే అలాంటి రెండు జట్ల మధ్య ఇప్పటివరకు చాలా మ్యాచులు జరిగాయి. టి20 క్రికెట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొత్తం 16 మ్యాచులు జరిగాయి. ఇందులో 13 మ్యాచ్ ల‌లో ఇండియా గెలిచింది. కేవలం మూడు మ్యాచ్ ల‌లో మాత్రమే పాకిస్తాన్ విజయం సాధించింది. అంటే ఈ లెక్కన ఇండియా కచ్చితంగా ఇవాల్టి మ్యాచ్ లో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు.

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×