E-Paper
Advertisement

Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్
Advertisement

Inzamam ul haq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా రేపు రసవత్తర ఫైట్ జరగనుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( ind vs pak ) మధ్య దాయాదుల పోరు జరగనుంది. శ్రీలంకలోని (Sri lanka ) కొలంబో వేదికగా ( Colombo) ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రెండు జట్ల మధ్య మాటల యుద్ధం ఇప్పటికే ప్రారంభమైంది. మేమంటే మేం కలుస్తామంటూ రెండు జట్ల క్రికెటర్లు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam ul haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ఆడుతున్నాం కదా.. ఈ సారైనా పాకిస్తాన్ ప్లేయర్లకు ఇండియన్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ( Shake Hand) ఇవ్వాలని కోరారు. లేకపోతే బీసీసీఐని ( BCCI) రోడ్డుకు ఈడ్చుతా అంటూ హెచ్చరించారు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే.. ఇంజమాం హాట్ కామెంట్స్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రేపు రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే టాస్ ప్రక్రియ ఆరున్నర గంటలకు ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారి షేక్ హ్యాండ్ వివాదం తెరపైకి వస్తోంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా కూడా పాకిస్తాన్ ప్లేయర్లకు టీం ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కరచలనం ఎప్పుడో మానేసింది టీం ఇండియా.

అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam ul haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొలంబో వేదికగా రేపు జరగనున్న పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఇరు ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాల్సిందేనని కోరారు. రెండు దేశాల మధ్య గొడవలు ఉండవచ్చు.. కానీ రెండు జట్లు క్రికెట్ ఆడుతున్నప్పుడు సామరస్యంగా ఉండాలని పేర్కొన్నారు. క్రికెట్ కు అటు రెండు దేశాల మధ్య గొడవలకు ముడిపెట్టకూడదని వెల్లడించారు ఇంజమామ్ వుల్ హక్. ఈసారైనా పాకిస్తాన్ ప్లేయర్లకు ఇండియన్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, భారత క్రికెట్ నియంత్రణ మండలిని కోర్టుకు ఈడ్చుతానంటూ హెచ్చ‌రించారు ఇంజమామ్ వుల్ హక్. అయితే, ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇండియ‌న్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ద‌మ్ముంటే, మ్యాచ్ గెలిచి, చూపించండి అంటూ పోస్టులు పెడుతున్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వ‌క‌పోతే, ఆడ‌రా ? అన్ని మూసుకుని మ్యాచ్ ఆడండి అంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×