BigTV English

Klaasen Retirement: అంతర్జాతీయ క్రికెట్ కు హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్

Klaasen Retirement: అంతర్జాతీయ క్రికెట్ కు హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్

Klaasen Retirement:   సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తూ తాజాగా కీలక ప్రకటన చేశాడు హెన్రిచ్ క్లాసెన్. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెబుతూ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన… హెన్రిచ్ క్లాసెన్ ఇప్పుడు టి20 లు అలాగే , వన్డేలకు కూడా గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశాడు. 33 సంవత్సరాల వయసులోనే తన అంతర్జాతీయ క్రికెట్ కు హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. దీంతో హెన్రిచ్ క్లాసెన్ అయిన అభిమానులు షాక్ అవుతున్నారు.


Also Read: Priyansh Arya football: వాళ్ళు తన్నడం, వీడు తన్నించుకోవడం…అందరూ సరిపోయారు.. పిల్ల బచ్చాను చేసి

 


సన్రైజర్స్ హైదరాబాద్ తో హెన్రిచ్ క్లాసెన్ అనుబంధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడుసౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్. 2023 సీజన్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోనే కొనసాగుతున్నాడు. దీనికి తగ్గట్టుగానే హైదరాబాద్ జట్టుకు మంచి విజయాలు అందించడంలో సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అతని కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ చాలాసార్లు విజయం సాధించింది. 2024 అలాగే 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో… అద్భుతంగా రాణించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ నేపథ్యంలో కాటేరమ్మ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్.

మరిన్ని దేశ వాలి జట్లు

ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభంలో.. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున 2018లో.. బరిలోకి దిగాడు సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్. ఆ తర్వాత 2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దాంతోపాటు 2018లో ధర్భాన్ హీట్, గయానా అమెజాన్ వారియర్స్, డర్బన్ సూపర్ జెంట్స్, ప్రస్తుతం సెటిల్ ఆర్కస్ అనే జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

హెన్రిచ్ క్లాసెన్ కెరీర్ గణాంకాలు

హెన్రిచ్ క్లాసెన్… ఇప్పటివరకు నాలుగు టెస్టులు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇందులో కేవలం 104 అడుగులు మాత్రమే చేశాడు. కానీ వన్డేల్లో మాత్రం 36 మ్యాచ్ ఆడాడు. ఇందులో 1080 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్… రెండు సెంచరీలతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. టి20 లో మనోడు.. బాగానే రాణించాడు. 40 t20 మ్యాచ్ లు ఆడిన… 704 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇప్పటికే టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హెన్రిచ్ క్లాసెన్ … తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. కేవలం టి20 లు ఆడిన సరిపోలేదని.. అలాంటిది మొత్తం క్రికెట్ కు దూరం కావడం దారుణం అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆయన అభిమానులు. అయితే హైదరాబాద్ జట్టుకు మాత్రం ఆడుతున్నాడు. కాబట్టి.. SRH ఫ్యాన్స్ మాత్రం చాలా ఖుషి గా ఉన్నారు.

Also Read: Gukesh – Magnus : అదరగొట్టిన గుకేశ్.. కార్ల్‌సన్‌పై సూపర్ విక్టరీ.. మనోడి దెబ్బకు బల్ల గుద్దాడు

Related News

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

Big Stories

×