E-Paper
Advertisement

Ind vs SA Super 8: టాస్ ఓడిన టీమిండియా..ఫస్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Ind vs SA Super 8: టాస్ ఓడిన టీమిండియా..ఫస్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Ind vs SA Super 8: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) సూపర్ 8 లో భాగంగా ఇవాళ కీలక పోరు జరగనుంది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా ( India vs South Africa) మధ్య ఇవాళ సూపర్ 8 మ్యాచ్ (Super 8 ) జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ , రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటికి క్రితమే ముగిసింది. అయితే, ఇందులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా, మొద‌ట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. దీంతో టీమిండియా ఫ‌స్ట్ బౌలింగ్ చేయనుంది.

Also Read: Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

టాస్ ఓడిన టీమిండియా..ఫస్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ టీమిండియా మరో కీలక మ్యాచ్ ఆడనుంది. సూపర్ 8 లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీం ఇండియా మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా, మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

తుది జట్టులో అభిషేక్ శర్మకు అవకాశం

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మకు మరోసారి అవకాశం ఇచ్చాడు సూర్య కుమార్ యాదవ్. మొదట అతనికి అవకాశం ఇవ్వకుండా, సంజు శాంసన్ కు అవకాశం ఇస్తారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ చివరి క్షణంలో అభిషేక్ శర్మకు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా యాజమాన్యం. దీంతో ఇవాల్టి మ్యాచ్లో ఎట్టకేలకు అభిషేక్ శర్మ మళ్ళీ బ్యాటింగ్ చేయబోతున్నాడు. మూడుసార్లు డక్ అవుట్ అయినప్పటికీ.. అతనికి అవకాశం ఇవ్వడం గమనార్హం. మరి ఈ అవకాశాన్ని ఎంత మేరకు అభిషేక్ శర్మ ( Abhishek sharma) ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక అటు కుల్దీప్ సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవ‌కాశం ఇచ్చారు సూర్య కుమార్ యాద‌వ్‌.

టీమిండియా, సౌతాఫ్రికా జ‌ట్ల వివ‌రాలు

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (captain), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్(సి), క్వింటన్ డి కాక్(w), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి

Also Read: NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

 

Related News

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

Big Stories

×