E-Paper
Advertisement

IPL Auction 2026: కావ్య పాప ఇది ఐపీఎల్.. గల్లీ క్రికెట్ కాదు, SRH కొనుగోలు చేసిన ప్లేయ‌ర్లు వీళ్లే

IPL Auction 2026:  కావ్య పాప ఇది ఐపీఎల్.. గల్లీ క్రికెట్ కాదు, SRH కొనుగోలు చేసిన ప్లేయ‌ర్లు వీళ్లే
Advertisement

IPL Auction 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన మినీ వేలం అబుదాబి వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మినీ వేలం నేపథ్యంలో కీలక ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీలు ప్రయత్నాలు చేశాయి. కానీ మన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం అంతర్జాతీయ ప్లేయర్లపై అస్సలు ఫోకస్ చేయలేదు. కేవలం దేశీయ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు మాత్రమే, కావ్య పాప ప్రయత్నం చేసింది. రూ. 30 లక్షల కంటే, ఎక్కువ ధ‌ర ఏ ప్లేయ‌ర్ కు పెట్ట‌లేదు. ఇందులో అంద‌రూ దేశ వాళీ ప్లేయ‌ర్లే ఉన్నారు. దేశీయ ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేయ‌డంపై హైద‌రాబాద్ ఓన‌ర్ కావ్య పాప‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌ని సూచ‌న‌లు చేస్తున్నారు. ఇలా అయితే, హైద‌రాబాద్ ఓడిపోవ‌డం గ్యారెంటీ అంటున్నారు.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

SRH కొనుగోలు చేసిన ప్లేయ‌ర్లు వీళ్లే

Advertisement

శివంగ్ కుమార్, సలీల్ అరోరా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్ లాంటి చిన్నా, చిత‌కా ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌. అన్ సోల్డ్‌ గా మిగిలిన లియాన్ లివింగ్ స్టన్ ( Liam Livingstone SRH) ను అనూహ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. ఏకంగా 13 కోట్లు పెట్టి కావ్య పాప ఈ డేంజర్ ఆల్ రౌండర్ ను కొనుగోలు చేయడం జరిగింది.

లియామ్ లివింగ్‌స్టోన్ – 13 కోట్లు
సెయిల్ తర్మలే – 30 ల‌క్ష‌లు
అమిత్ కుమార్ – 30 ల‌క్ష‌లు
సిన్వాంగ్ కుమార్ – 30 ల‌క్ష‌లు
సకీబ్ హుస్సేన్ – 30 ల‌క్ష‌లు
క్రైన్స్ ఫులేట్రా – 30 ల‌క్ష‌లు
ప్రఫుల్ హింజ్ – 30 ల‌క్ష‌లు

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి జ‌ట్టు

Advertisement

అభిషేక్, అనికేత్, కార్సే, ఎషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, క్లాసెన్, ఇషాన్, ఉనద్కత్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, కమిన్స్, స్మరన్, హెడ్, జీషన్ అన్సారీ, లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, సలీల్ అరోరా, మావి, అమిత్ కుమార్, ఎఫ్. సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

 

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×