E-Paper
Advertisement

స‌న్ రైజ‌ర్స్ ఘోర ఓట‌మి..అల్లు అయాన్, ఇషాన్ ల‌వ‌ర్ ను ప‌చ్చిబూతులు తిడుతూ పోస్టులు

స‌న్ రైజ‌ర్స్ ఘోర ఓట‌మి..అల్లు అయాన్, ఇషాన్ ల‌వ‌ర్ ను ప‌చ్చిబూతులు తిడుతూ పోస్టులు
Advertisement

Trolls On Allu Ayaan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొన్న ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Sunrisers Hyderabad vs Lucknow Supergiants ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన లక్నో గెలిచింది. హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ ను చిన్న పిల్లాడని చూడకుండా పచ్చి బూతులతో తిడుతున్నారు క్రికెట్ అభిమానులు. మొన్నటి వరకు RCB అభిమాని అంటూ రెచ్చిపోయిన అల్లు అయాన్ ( Allu Ayaan), మొన్న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ గా నిలుస్తూ సందడి చేశాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఓడిపోయిందని కొంత మంది అభిమానులు అల్లు అయాన్ ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ వెధవ వల్ల ఓడిపోయామంటూ చిన్నపిల్లాడు అని చూడకుండా రెచ్చిపోయి ట్రోల్స్ చేస్తున్నారు. ఇషాన్ ( Ishan Kishan) ల‌వ‌ర్ అదితి హుండియాను ( Aditi Hundia ) కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె స్టేడియంలో అడుగు పెట్ట‌డంతో హైద‌రాబాద్ ఓడిపోయింద‌ని ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

అల్లు అయాన్, ఇషాన్ ల‌వ‌ర్ ను ప‌చ్చిబూతులు తిడుతూ పోస్టులు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్ వర్సెస్ లక్నో ( Sunrisers Hyderabad vs Lucknow Supergiants ) మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ నేపథ్యంలో చాలామంది తెలుగు సెలబ్రిటీలు, ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఇందులో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్, ఇషాన్ కిషన్ ప్రియురాలు అతిధి హోండియా కూడా వచ్చారు. అయితే మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఈ ఇద్దరినీ కెమెరామెన్ ఎక్కువసేపు చూపించాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరు వైరల్ గా మారారు. ముఖ్యంగా అల్లు అయాన్ సన్ రైజర్స్ ( SRH) జెర్సీలో మెరిసి సందడి చేశాడు.

ఇక అతన్ని చూసి నెటిజెన్స్ చాలా దారుణంగా బూతులు తిడుతున్నారు. మొన్నటి వరకు బెంగుళూరు జట్టును ప్రేమించిన అయాన్, ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ గా నిలవడం ఏంటని ఫైర్ అవుతున్నారు. మ్యాచ్ కు జెర్సీ ధరించడం వీడికి అలవాటైపోయిందని మండిపడుతున్నారు. వీడు స్టేడియంలో అడుగు పెట్టడంతోనే మ్యాచ్ ఓడిపోయారని.. దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. అటు ఇషాన్ కిషన్ ప్రియురాలు అదితి హుండియా అని కూడా ఆడుకుంటున్నారు. ఆమె హైదరాబాద్ స్టేడియానికి రావడం కారణంగానే ఇషాన్ కిషన్ విఫలమయ్యాడని.. ఫలితంగా మ్యాచ్ కూడా ఓడిపోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

 

 

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

Big Stories

Advertisement
×