E-Paper
Advertisement

t20: సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్.. న్యూజిలాండ్ కు 192 టార్గెట్..

t20: సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్.. న్యూజిలాండ్ కు 192 టార్గెట్..
Advertisement

t20: మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మళ్లీ చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ తో రెండో టీ20లో వీర బాదుడు బాదేశాడు. 49 బంతుల్లో సెంచరీ చేసేశాడు. 6 సిక్సులు, 10 ఫోర్లతో.. కివిస్ సేనకు చుక్కలు చూపించాడు. బాల్ ఎక్కడ వేసినా.. ఫోరో, సిక్సరో పక్కా. 51 బంతుల్లో 111 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు మనోడు. ఇంటర్నేషనల్ టీ20లో సూర్యకుమార్ కు ఇది రెండో సెంచరీ.

సూర్య రాణించడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో కేవలం 5 పరుగులే ఇచ్చి.. హ్యాట్రిక్ వికెట్స్ తీశాడు న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథి. ఫెర్గూసన్ రెండు, ఇష్ సోథీ ఒక వికెట్ తీశారు.

Advertisement

ఓపెనర్ గా పంత్(6) మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఇషాన్(36), శ్రేయస్(13), హార్దిక్(13) పరుగులు చేశారు.

మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం అయింది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఎవరు గెలిస్తే వారిదే కప్.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×