E-Paper
Advertisement

SKY – Gautam Gambhir: గంభీర్ కాపురంలో చిచ్చు…ఏకంగా ఆయ‌న భార్య‌కే టైట్ హ‌గ్ ఇచ్చిన సూర్య భాయ్‌

SKY – Gautam Gambhir: గంభీర్ కాపురంలో చిచ్చు…ఏకంగా ఆయ‌న భార్య‌కే టైట్ హ‌గ్ ఇచ్చిన సూర్య భాయ్‌
Advertisement

SKY – Gautam Gambhir: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు అదిరిపోయేట్ ఇచ్చాడు గౌతమ్ గంభీర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుపై విజయం సాధించిన టీమిండియా తాజాగా ఢిల్లీకి చేరుకుంది. తన తర్వాతి మ్యాచ్ నమీబియాతో టీమిండియా ఆడనుంది. ఇలాంటి నేపథ్యంలోనే, ఢిల్లీకి చేరుకుంది టీం ఇండియా. అయితే ఢిల్లీలోనే ఉంటున్న గౌతమ్ గంభీర్ తన ఇంటికి టీమ్ ఇండియా ప్లేయర్లను విందుకు పిలిచారు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో విందులు టీమిండియా ప్లేయర్ల కోసం ఏర్పాటు చేశారు గౌతమ్ గంభీర్. ఈసారి కూడా టీమిండియా ప్లేయర్లకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు గౌతమ్ గంభీర్.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

గౌతమ్ గంభీర్ కాపురంలో చిచ్చుపెట్టిన సూర్యకుమార్ యాదవ్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు నిన్న ఢిల్లీలో స్పెషల్ విందు ఏర్పాటు చేశాడు గౌతమ్ గంభీర్. ఈ సందర్భంగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడే సూర్య కుమార్ యాదవ్ సేన, టీమిండియా స్టాప్, చాలామంది ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. తన ఇంటికి టీమ్ ఇండియా ప్లేయర్లు అందరూ వచ్చిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఫ్యామిలీ బయట నిల్చొని వెల్కమ్ చెప్పింది. తన ఇద్దరు పిల్లలు అలాగే తన భార్యతో గౌతమ్ గంభీర్, అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పలకరించారు. ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్ లందరూ గౌతమ్ గంభీర్ సతీమణి నటాషాకు దండాలు పెడుతూ లోపలికి వెళ్లారు.

కానీ సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే కాస్త ఓవర్గా బిహేవ్ చేశాడు. తన లవర్ అన్నట్లుగా ఒక హగ్గు కూడా ఇచ్చాడు. గౌతమ్ గంభీర్ చూస్తుండగానే నటాషాకు హగ్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు సూర్య కుమార్ యాదవ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా ప్లేయర్ల జీవితాలతో ఆడుకుంటున్న గౌతమ్ గంభీర్ కాపురంలో సూర్య కుమార్ యాదవ్ నిప్పులు పోసాడని చురకలు అంటిస్తున్నారు. సూర్య భాయ్ కాస్త జాగ్ర‌త్త‌, వాడి పెళ్లాన్ని హాగ్ చేసుకున్నావ్‌.. నీ కెప్టెన్సీ పోతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇక‌ గౌతమ్ గంభీర్ భార్యను టైట్ హగ్ చేసుకోవడం పట్ల రకరకాలుగా స్పందిస్తున్నారు.

నమీబియాతో ఇండియా మ్యాచ్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా తన తర్వాతి మ్యాచ్ నమిబియాతో ఆడనుంది. ఇప్పటికీ అమెరికాపై విజయం సాధించిన ఇండియా ఈనెల 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో ఆడనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. ఇందులో భాగంగానే నిన్నటి రోజున ముంబై నుంచి ఢిల్లీకి చేరుకుంది టీం ఇండియా. ఈ సందర్భంగా గంభీర్ తేనేటి విందు ఇచ్చారు.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

 

 

 

Related News

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

Big Stories

Advertisement
×