E-Paper
Advertisement

బాబ‌ర్ ఆజంను చిత‌క‌బాదిన అమెరికా పోలీసులు.. షాకింగ్ ఫోటోలు వైర‌ల్ ?

బాబ‌ర్ ఆజంను చిత‌క‌బాదిన అమెరికా పోలీసులు.. షాకింగ్ ఫోటోలు వైర‌ల్ ?
Advertisement

Babar Azam :  పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ వయసులోనే పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన బాబర్ ఆజం, ఎన్నో విజయాలను కూడా అందించాడు. అయితే ఏడాది కాలంగా బాబర్ ఆజం పెద్దగా పర్ఫామెన్స్ చేయడం లేదు. దీంతో కెప్టెన్సీ తో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Pakistan Super League 2026 Tournament) కొనసాగుతున్న బాబర్ ఆజాం.. అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే అలాంటి బాబర్ ఆజం కు సంబంధించిన వివాదాస్పద పోస్టు వైరల్ గా మారింది. బాబర్ ఆజంను అమెరికాకు చెందిన పోలీసులు ఉచితక బాదినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ట్రంప్ పార్టీలో కాల్పులు జరిపినందుకు గాను బాబర్ ను పోలీసులు కొట్టినట్లు కొంతమంది దారుణంగా పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

బాబ‌ర్ ఆజంను చిత‌క‌బాదిన అమెరికా పోలీసులు ?

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు    (  Donald  Trump) ఊహించని పరిణామం ఎదురైంది. వాషింగ్టన్ లోని ప్రముఖ హోటల్ ఫిల్టర్ లో జర్నలిస్టుల కోసం ఏర్పాటుచేసిన డిన్నర్ పార్టీలో… ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. ఈ సంఘటన జరిగిన సందర్భంగా ఆ హోటల్ లోపల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. ఆయనతోపాటు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అగ్ర నేతలు పార్టీలో ఉన్న సందర్భంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సేఫ్టీ ప్లేస్ కు తరలించారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే కాల్పులు జరిపిన దుండగుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

ఈ కాల్పుల వెనుక ఎవరు ఉన్నారనే దానిపైన ఎంక్వైరీ ప్రారంభించారు అధికారులు. ఈ క్రమంలో బాబర్ ఆజంను పోలీసులు చితకబాదినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు పాల్పడింది కాలిఫోర్నియాలోని టోరెంట్స్ కు సంబంధించిన కోల్ టామ‌స్ అలెన్ అనే 31 సంవత్సరాల కుర్రాడు. అయితే ఇతన్ని నేలపైన పడుకోబెట్టి పోలీసులు కొడుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి. కానీ కొంతమంది మాత్రం ఈ దాడికి పాల్పడింది బాబర్ ఆజం  (  Pak   Babar       A zam) అన్నట్లుగా ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో బాబర్ ఫోటోలు వైరల్ గా మారాయి. కావాలనే కొంతమంది బాబర్ ఫోటోలను క్రియేట్ చేసి, అమెరికా పోలీసులు కొట్టినట్లు రచ్చ చేస్తున్నారు.

Advertisement

 

 

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

 

https://www.facebook.com/story.php?story_fbid=2044013299797621&id=100025669134048&post_id=100025669134048_2044013299797621&rdid=GqccMEmdAKR7GmkL#

 

Related News

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

Big Stories

Advertisement
×