E-Paper
Advertisement

మీరు మగాళ్లయితే, ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసి 250 ప‌రుగులు చేయండి!

మీరు మగాళ్లయితే, ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసి 250 ప‌రుగులు చేయండి!
Advertisement

Tanveer Ahmed On IND VS NZ: న్యూజిలాండ్ గడ్డపై టి20 సిరీస్ ఆడుతున్న టీమిండియా కు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) సవాల్ విసిరారు. సెకండ్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ లో గెలవడం కాదని… దమ్ముంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250 పరుగులు సాధించాలని చాలెంజ్ విసిరారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ గడ్డపై 250 పరుగులు సాధిస్తే.. తాను పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. అభిషేక్ శర్మ, సంజు శాంస‌న్, వైభవ్ సూర్యవంశీ లాంటి బ్యాటర్లు ఉన్నారు కదా..? ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకు చేయడం లేదంటూ నిలదీశారు. మూడో టి20లోర‌నైనా ఫస్ట్ బ్యాటింగ్ చేసి మీ ప్రతాపం ఏంటో చూపించాలని చాలెంజ్ చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మీరు మగాళ్లయితే, ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసి 250 ప‌రుగులు చేయండి!

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( IND VS NZ ) మధ్య జరుగుతున్న టి20 సిరీస్ ( T20) నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఫ్లాట్ మైదానాలలో 250 పరుగులు అవలీలగా సాధించిన టీమిండియా క్రికెటర్లు… న్యూజిలాండ్ గడ్డపై కూడా చేసి చూపించాలని చాలెంజ్ చేశారు. టీమిండియా క్రికెటర్లు మొనగాళ్లు అయితే…తన సవాల్ స్వీకరించాలన్నారు. ఒకవేళ తాను చెప్పినట్టు 250 పరుగులు సాధిస్తే పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని సవాల్ విసిరారు. ఇండియాలోని హైవే మైదానాలపై బౌలర్లను చితక బాదడం చాలా సులభం…కానీ న్యూజిలాండ్ లో టీమిండియా క్రికెటర్ల ఆటలు సాగడం లేదని హేళన చేశారు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

అందుకే 225, 180 పరుగుల టార్గెట్ చేసేందుకు కూడా క్రికెటర్లు చాలా కష్టపడ్డారన్నారు. రెండో టి20 లో తిలక్ వర్మ (Tilak Varma), నితీష్ కుమార్ రెడ్డి మంచి ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే కచ్చితంగా టీమిడియా ఓడిపోయేదని పరువు తీశారు. ఇండియాలో అదరగొట్టిన అభిషేక్ శర్మ, న్యూజిలాండ్ గడ్డపై ఎందుకు అనడం లేదని పరువు తీశారు. బుడ్డోడు బుడ్డోడు అని ఎగిరిపడ్డారు… కానీ వైభవ్ సూర్య‌వంశీకి అవకాశం ఇస్తే ఎనిమిది బంతులు ఆడి నాలుగు పరుగులు చేయడం ఏంటని ప్రశ్నించారు. వీళ్లంతా ఐపిఎల్ లో తప్ప అంతర్జాతీయ క్రికెట్ లో ఆడలేరని హేళన చేశారు. ఫ్లాట్ మైదానాలు ఉన్న టోర్నమెంట్లలో మాత్రమే టీమిండియా అద్భుతంగా ఆడి సిరీస్ లు గెలుస్తుందని తెలిపారు. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి ఇప్పటి వరకు టీమిండియాకు చాలా ఐసీసీ ట్రోఫీలు వచ్చాయని.. ఈ టోర్నమెంట్లు ఫ్లాట్ మైదానాలలో జరిగాయి అన్నారు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Related News

అర్ధ‌రాత్రి 2 గంట‌ల‌కు ద్రవిడ్ కు ఫోన్ చేసి, బూతులు తిట్టిన క్రికెట‌ర్!

న్యూజిలాండ్ లో టీమిండియా క్రికెట‌ర్ల‌కు ఫుడ్ క‌ష్టాలు…పాములు, తేళ్లు, గ‌బ్బిపాలు!

వాంఖ‌డే స్టేడియంలో ముంబై జెర్సీలే క‌న‌బ‌డాలి…కీరన్ పొలార్డ్ హుకుం

30 ప‌రుగుల‌తో టీమిండియా ఓడిపోయేది…కానీ బీసీసీఐ కుట్ర‌ల‌తోనే గెలిచారు!

ఇది రా తెలుగోడి బ్రాండ్.. తిల‌క్ వ‌ర్మపై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా సెక్యూరిటీ?

తిలక్ వర్మ హీరో కాదు, జీరో…బంతుల‌న్ని మింగాడు

తిల‌క్ వ‌ర్మ‌ కాళ్లు క‌డిగి నెత్తిన పోసుకోండి…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×