E-Paper
Advertisement

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!
Advertisement

Tanveer Ahmed On IND VS WI Chinnaswamy Match:  టీమిండియా వర్సెస్ విండీస్ ( IND VS WI) మధ్య బెంగళూరులోని చిన్నస్వామి ( Chinnaswamy Match) వేదికగా శనివారం చిట్ట చివరి మ్యాచ్ జరునున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 90 శాతం వర్షం పడే ఛాన్సులు ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలాంటి తరుణంలోనే ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే అంటూ తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. వర్షం పడకుండా, 20 ఓవర్ల పూర్తి మ్యాచ్ జరిగితే మాత్రం టీమిండియా ఘోరంగా ఓడిపోతుందని హెచ్చరించారు. విండీస్ ప్లేయర్ల బ్యాటింగ్ దాటికి టీమిండియా కొట్టుకుపోతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి తరుణంలోనే చిన్నస్వామి మ్యాచ్ సందర్భంగా వర్షం పడాలని హిందూ దేవుళ్లను టీమిండియా ప్లేయర్లు ప్రార్థించాలంటూ తన్వీర్ అహ్మద్ సెటైర్లు పేల్చారు. టీమిండియాకు అదృష్టం బాగుంటే మాత్రం, వర్షం పడి.. సిరీస్ సమం అవుతుందని తెలిపారు. లేకపోతే సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన అంచనా ప్రకారం టీమిండియాకు ఆ ప్రకృతి కూడా సహరించబోదంటూ వ్యాఖ్యానించారు. దీంతో టీమిండియా వర్సెస్ విండీస్ మ్యాచ్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

చిన్నస్వామిలో వర్షం పడితే పరిస్థితి ఏంటి ?

టీమిండియా వర్సెస్ విండీస్ ( IND VS WI) మధ్య బెంగళూరులోని చిన్నస్వామి ( Chinnaswamy Match) వేదికగా మ్యాచ్ జరుగనుండగా వర్షం పడనున్నట్టు ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం వర్షం పడితే, ఓవర్లు కుదించే అవకాశాలు ఉన్నాయి. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించే ఛాన్స్ ఉంటుంది.  ఇక వర్షం విపరీతంగా పడి, ఆడలేని పరిస్థితులు ఏర్పడితే మ్యాచ్ రద్దు అవుతుంది. అప్పుడు సిరీస్ ను రెండు జట్లు సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. మరి వరుణ దేవుడు మ్యాచ్ జరిగేలా కరుణిస్తాడా ? లేదా ? అనేది చూడాలి. అయితే, టీమిండియా వర్సెస్ విండీస్ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న క్రికెట్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా మ్యాచ్ జరిగేలా దేవుడే చూసుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా ఈ టీ20 సిరీస్ లో ఇప్పటికే టీమిండియా, విండీస్ జట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలిచాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×