E-Paper
Advertisement

కగిసో రబాడా తాగింది సిగ‌రేట్ కాదు, గంజాయి…త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

కగిసో రబాడా తాగింది సిగ‌రేట్ కాదు, గంజాయి…త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !
Advertisement

Rabada Smoking:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 30కి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ జరుగుతుండగా.. అంచనాలు వేయని జట్టు విక్టరీ కొడుతోంది. అయితే ఇలాంటి సక్సెస్ తో ముందుకు వెళ్తున్న ఐపిఎల్ టోర్నమెంటులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్ డేంజర్ బౌలర్ కగిసో రబాడా ( Kagiso Rabada) స్మోకింగ్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. గుజరాత్ ప్లేయర్లు ఉంటున్న హోటల్ పక్కనే.. బహిరంగ ప్రదేశంలో స్మోకింగ్ ( Kagiso Rabada Smoking) చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు. కగిసో రబాడా తాగింది సిగరెట్ కాదని.. అది గంజాయి అంటూ బాంబు పేల్చాడు. ఐపీఎల్ లో ఇలాంటి దందా ముందు నుంచి జరుగుతోందని.. బీసీసీఐ ఈ విషయాన్ని బయటకు రాకుండా కప్పిపుచ్చుతోందని మండిపడ్డారు. దీంతో తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

కగిసో రబాడా తాగింది సిగ‌రేట్ కాదు, గంజాయి – త‌న్వీర్ 

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో కగిసో రబాడా స్మోకింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. గుజరాత్ ప్లేయర్లు ఉంటున్న హోటల్ పక్కన ఉన్న చిన్న గల్లీలో స్మోకింగ్ చేశాడు. అతనితోపాటు కొంతమంది గుజరాత్ టైటాన్స్ బృందం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరో తెలియదు కానీ సీక్రెట్ గా కగిసో రబాడా స్మోకింగ్ వీడియోను రికార్డ్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. అయితే దీనిపై రూల్స్ ప్రకారం భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొకైన్ తీసుకుంటుంది దొరికిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొకైన్ తీసుకున్న‌ట్లు అధికారులు కూడా గుర్తించారు.

ఐసీసీకి లేఖ రాస్తానంటూ హెచ్చ‌రిక‌లు

అయితే ఇప్పుడు స్మోకింగ్ చేస్తూ కగిసో రబాడా దొరికిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కగిసో రబాడా తాగింది సిగరెట్ కాదని.. కొకైన్ లేదా గంజాయి అంటూ బాంబు పేల్చాడు. గతంలో అతనికి ఈ అలవాటు ఉందని… అందుకే ఇప్పుడు హోటల్ బయట తన ప్రతాపం చూపించాడని ఆరోపణలు చేశారు. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి విచారణ చేపట్టాల్సిన పరిస్థితి ఉందని వెల్లడించారు. లేకపోతే ఐసీసీ రంగంలోకి దిగాలని కోరారు. ఈ వివాదాన్ని తాను అస్సలు వదలబోనని కుండబద్దలు కొట్టి చెప్పారు. బిసిసిఐ వెంటనే స్పందించకపోతే ఐసీసీకి లేఖ రాస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు తన్వీర్ అహ్మద్.

Advertisement

 

 

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×