E-Paper
Advertisement

హార్దిక్ పాండ్యా కెరీర్ నాశ‌నం చేసిన మ‌హికా ? సిక్స్ ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ చేసిందిగా

హార్దిక్ పాండ్యా కెరీర్ నాశ‌నం చేసిన మ‌హికా ?  సిక్స్ ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ చేసిందిగా
Advertisement

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో ఇప్పటికే 40 కి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. మే 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ మెగా టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై ( Hardik Pandya) దారుణంగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) చేతిలో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేసి కొంతమంది వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. మహికా శర్మ ( Mahieka Sharma) కారణంగానే హార్దిక్ పాండ్యా క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడిందని సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

సిక్స్ ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ దాకా దిగజారిన హార్దిక్ పాండ్యా

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సిక్స్ ప్యాక్ ( six-pack ) పోయి… ఫ్యామిలీ ప్యాక్ వచ్చిందంటూ కొన్ని ఫోటోలు వైరల్ చేస్తున్నారు. వరుసగా ముంబై ఇండియన్స్ ఓడిపోతున్న నేపథ్యంలో.. మహికా శర్మాను టార్గెట్ చేశారు ముంబై ఫ్యాన్స్. ముంబై ఇండియన్స్ విజయాల పైన దృష్టి పెట్టకుండా మహికా శర్మ చుట్టే హార్దిక్ పాండ్యా తిరుగుతున్నాడని మండిపడుతున్నారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా కూడా ఫిట్నెస్ కోల్పోయాడని సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో సిక్స్ ప్యాక్ ఉన్న హార్దిక్ పాండ్యా… ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నాడని సెటైర్లు పేల్చుతో ఫోటోలు వైరల్ చేస్తున్నారు. దీంతో హార్దిక్ పాండ్యా సిక్స్ ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని చూసిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ మాత్రం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మహికా శర్మతో హార్దిక్ పాండ్యా ఎంజాయ్ చేస్తుంటే ఓర్వలేని వాళ్లు కొంత మంది ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏఐ ద్వారా ఫోటోలు వైర‌ల్ చేసిన హార్దిక్ పాండ్యా కెరీర్ నాశ‌నం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.

నటాషాకు విడాకులు… మహికా శర్మతో రొమాన్స్

దాదాపు రెండు సంవత్సరాల కిందట తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చాడు టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. అగస్త్య పాండ్యా లాంటి కొడుకు ఉన్నప్పటికీ.. నటాషా అలాగే పాండ్యా విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా.. దాదాపు ఏడాది కిందట తన ప్రియురాలు మహికా శర్మను పరిచయం చేశాడు. తాను ఎక్కడికి వెళ్లినా ఆమెను తీసుకువెళ్తున్నాడు. ప్రతి విషయంలో మహికా శర్మకు ప్రాతినిధ్యం ఇస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే మ‌హికా శ‌ర్మ‌, పాండ్య‌పై ( Pandya) ట్రోలింగ్ జ‌రుగుతోంది.

Advertisement

Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

 

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×