BigTV English
Advertisement

Tilak Varma: టీమిండియా ప్లేయ‌ర్ కూతురుతో ఎ**ఫైర్‌…టాటూ వేయించుకున్న తిలక్ వర్మ

Tilak Varma: టీమిండియా ప్లేయ‌ర్ కూతురుతో ఎ**ఫైర్‌…టాటూ వేయించుకున్న తిలక్ వర్మ

Tilak Varma:  సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సచిన్ కూతురిగా సారా టెండూల్కర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తనదైన అందంతో కోట్లాది సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ తాజాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మతో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి.


తిలక్ వర్మతో ఎఫైర్ వార్తలు

సారా టెండూల్కర్ హీరోయిన్ కి మించిన అందంతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్న దానికి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సారా టెండూల్కర్ పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతాయి. సారాకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గతంలో శుభమన్ గిల్ తో ఎ*ఫైర్ పెట్టుకున్నట్లుగా అనేక రకాల వార్తల వచ్చాయి. వీరిద్దరూ చాలా సందర్భాలలో బయట కనిపించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ పెట్టుకున్నారని వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లుగా అనేక రకాల వార్తలు తెలుగులోకి వస్తున్నాయి.

Also Read: IND VS AUS, 2ND ODI: కొంప‌ముంచిన సిరాజ్ ఫీల్డింగ్..17 ఏళ్ల త‌ర్వాత టీమిండియా ఓట‌మి…సిరీస్ ఆస్ట్రేలియా వ‌శం


దీనికి తగినట్లుగానే సారా టెండూల్కర్ వేరే అబ్బాయితో కలిసి తిరుగుతోంది. గిల్ కూడా మరో అమ్మాయితో చట్టపట్టలేసుకొని తిరుగుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారని క్లారిటీ వచ్చింది. తాజాగా సారా టెండూల్కర్ తిలక్ వర్మతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. తిలక్ వర్మ ప్రస్తుతం మంచి ఫామ్ కనబరిస్తున్నాడు. దీంతో సారా టెండూల్కర్ తిలక్ వర్మతో రిలేషన్ కొనసాగిస్తుందని అనేక రకాల పోస్టులు పెడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

తిలక్ వర్మ టాటూ….

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ప్రస్తుతం మంచి ఫామ్ తో దూసుకుపోతున్నాడు. మొన్న జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా తిలక్ వర్మ తన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాను ఫైనల్స్ లో పాకిస్తాన్ చేతిలో గెలిపించాడు. అప్పటినుంచి తిలక్ వర్మకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తిలక్ వర్మ హైదరాబాది ఆటగాడు, తెలుగు అబ్బాయి. మొన్న పాకిస్తాన్ పై తిలక్ వర్మ అద్భుతంగా ఆట ఆడినందుకు అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సైతం తిలక్ వర్మ ఆట తీరును మెచ్చుకున్నారు.

ఆట ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత తిలక్ వర్మ తాను ధరించిన క్యాప్ ను ఏపీ మంత్రి నారా లోకేష్ కు గిఫ్టుగా ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి తిలకవర్మ తాను ఆడిన బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక తిలక్ వర్మ తనకు ఎంతో ఇష్టమైన తన తల్లిదండ్రుల ఫోటోలను టాటూ వేయించుకున్నాడు. ఇప్పుడు ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అనంతరం తిలక్ వర్మను ప్రతి ఒక్కరు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ, సారా టెండూల్కర్ సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపైన తిలక్ వర్మ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read: PSL-Multan Sultans: PCBలో ప్ర‌కంప‌న‌లు..ముల్తాన్ సుల్తాన్స్ పై నఖ్వీ కుట్ర‌లు..PSL టోర్న‌మెంటే ర‌ద్దు?

 

https://www.facebook.com/share/p/1S1R5BGziC/

Related News

Womens World Cup 2025: వ‌ర‌ల్డ్ క‌ప్ లో గుండు సున్నా…గంగ‌లో క‌లిసిన‌ పాకిస్తాన్ ప‌రువు..ఇక‌ ఇంటికి వెళ్లి గోధుమ పిండి పిసుక్కోండి

Andrew Flintoff: యువరాజ్ సింగ్ ను నేనే గెలికా, 6 సిక్స‌ర్ల వెనుక సీక్రెట్ చెప్పిన ఫ్లింటాఫ్

Asia Cup 2025: టీమిండియా ప్లేయ‌ర్లు టెర్ర‌రిస్టులు…అందుకే ట్రోఫీ ఇవ్వ‌లేదు..!

Asia Cup 2025: మోహ్సిన్ నఖ్వీ దొంగ‌బుద్ది..ఆ ర‌హ‌స్య ప్ర‌దేశంలో ఆసియా క‌ప్ దాచేసి, కుట్ర‌లు

Gautam Gambhir: గిల్ కు షాక్‌.. త‌న‌పైకి విమ‌ర్శ‌లు రాకుండా గంభీర్ స్కెచ్‌.. ఏకంగా రూ. 49 కోట్లు పెట్టి !

Womens World Cup 2025 Semis: వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ షెడ్యూల్ ఖ‌రారు..ఆ జ‌ట్టుతోనే టీమిండియాకు మ్యాచ్‌..పూర్తి వివ‌రాలు

Hardik Pandya: పిన్నితో నటషా కొడుకు…గాయం పేరుతో బీసీసీఐని మోసం చేస్తున్న హార్దిక్ పాండ్య

Big Stories

×