E-Paper
Advertisement

కోహ్లీని మ‌ళ్లీ రెచ్చ‌గొట్టిన ట్రావిస్ హెడ్…వాళ్ల‌కు కొంచెం కూడా బుర్ర లేదంటూ!

కోహ్లీని మ‌ళ్లీ రెచ్చ‌గొట్టిన ట్రావిస్ హెడ్…వాళ్ల‌కు కొంచెం కూడా బుర్ర లేదంటూ!
Advertisement

Travis Head-Kohli handshake:  2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL 2026) సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. షేక్ హ్యాండ్ (Travis Head-Kohli handshake) ఇచ్చేందుకు ట్రావిస్ హెడ్ వచ్చినప్పటికీ… విరాట్ కోహ్లీ కాస్త పొగరు చూపించాడు. షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే పగోడిని చూసినట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. దీంతో ఈ సంఘటనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి. విరాట్ కోహ్లీకి ఒళ్లంతా బలుపే అంటూ దారుణంగా పోస్టులు పెట్టారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఐతే, ట్రావిస్ హెడ్ కు సానుభూతి తెలుపుతూ విరాట్ కోహ్లీని విలన్ చేశారు.

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

కోహ్లీని మ‌ళ్లీ రెచ్చ‌గొట్టిన ట్రావిస్ హెడ్…వాళ్ల‌కు కొంచెం బుర్ర లేదంటూ

Advertisement

కోహ్లీతో (Virat Kohli) జ‌రిగిన‌ షేక్ హ్యాండ్ వివాదంపై దాదాపు నాలుగు నెలల తర్వాత హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ( Travis Head) స్పందించారు. మ్యాచ్ అన్నాక గొడవలు సాధారణమని.. మా మధ్య కూడా షేక్ హ్యాండ్ (Travis Head-Kohli handshake) వివాదం చోటు చేసుకోవడం దారుణం అన్నారు. ఈ నేపథ్యంలో తన భార్య జెస్సికాను ట్రోలింగ్ చేయడం మాత్రం భరించలేకపోయారని ఎమోషనల్ అయ్యారు. విరాట్ కోహ్లీ అభిమానులకు ఒళ్లంతా బలుపేనని.. రెచ్చిపోయి తన భార్య జోలికి వచ్చారని ఆగ్రహించారు. అంతేకానీ విరాట్ కోహ్లీపై తనకి ఎలాంటి కోపం లేదన్నారు.

కోహ్లీ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసిన ట్రావిస్ హెడ్

విరాట్ కోహ్లీతో ( Virat Kohli) జరిగిన షేక్ హ్యాండ్ వివాదంపై హెడ్ ( Travis Head) స్పందించారు. తమ మధ్య సరిదిద్దుకోవాల్సిన విషయాలు పెద్దగా ఏమీ లేవని.. జరిగిందేదో జరిగింది.. ఇప్పుడు ఏం చేయలేము అని తేల్చి చెప్పారు. మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగిన నేపథ్యంలో… తమ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వివరించారు. అయితే తన భార్య జెస్సికాను గెలకడం వల్లే తనకు కోపం వచ్చిందని మండిపడ్డారు. విరాట్ కోహ్లీ అభిమానులు ఎప్పుడు అగ్రెసివ్ గా వ్యవహరిస్తారని.. ఈ క్రమంలోనే తన భార్య పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారని సీరియస్ అయ్యారు.

Advertisement

అసలు వాళ్లకు బుర్రలో మెదడు ఉండదని… అందుకే కుటుంబ సభ్యుల జోలికి వస్తారని ఆగ్రహించారు. ఏదైనా ఉంటే నేరుగా చూసుకోవాలి… కానీ అనవసరంగా కుటుంబ సభ్యులను గెలికితే మాత్రం తాను ఊరుకోబోనని హెచ్చరించారు. తన అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో మ్యాచులు ఆడాను… ఇందులో గొడవలు కూడా జరిగాయని గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ తో కూడా గొడవ జరిగిందని… మళ్లీ అతడు మాట్లాడితే తాను కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

 

Related News

7వ, 8వ స్థానాల్లో ఉన్న పాకిస్తాన్, 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కొడుతుంద‌న‌డం అత్యాశే

కొంప‌ముంచిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్..దేశ ద్రోహి అంటూ షారుఖ్ ఖాన్ పై ట్రోలింగ్

బీసీసీఐ పొమ్మ‌న‌క‌ముందే, వెళ్లిపో…లేక‌పోతే మెడ‌లు ప‌ట్టి గెంటేస్తారు, గంభీర్ కు కైఫ్ హెచ్చ‌రిక‌

ఐపీఎల్ 2027ను దెబ్బ‌కొట్టేందుకు పాకిస్తాన్ మ‌రో కుట్ర‌, న‌ఖ్వీ గాడిని ఉరి తీయాలంటూ ట్రోల్స్‌

జింబాబ్వేపై కాదురా బుడ్డోడా, ద‌మ్ముంటే పాకిస్తాన్ పై సెంచ‌రీ చేసి చూపించు

మారథాన్ మ‌ధ్య‌లోనే పీరియ‌డ్స్, లేడీ అథ్లెట్ కు తీవ్ర ర‌క్త‌స్రావం

జింబాబ్వేలో అన్ని ఫ్లాట్ పిచ్ లే..అందుకే వైభ‌వ్ రెచ్చిపోయాడు

Big Stories

Advertisement
×