E-Paper
Advertisement

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి
Advertisement

Vaibhav Sooryavanshi Six:  టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మూడు టి20 ల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరిగాయి. ఈ రెండింటిలో కూడా టీమిండియానే విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇవాళ టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మూడవ టి20 జరుగుతోంది. ఈ మ్యాచ్ కూడా హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా సాయంత్రం ప్రారంభమైంది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. వైభవ్ సూర్య వంశీ ఓపెన్ గా బరిలోకి దిగి ఊచకోత కోశాడు. ఈ క్రమంలోనే టీమిండియా భారీ స్కోరు సాధించగలిగింది.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట ప‌డిన‌ బంతి

Advertisement

జింబాబ్వే తో జరుగుతున్న మూడవ టి20 సందర్భంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. కేవలం 49 బంతుల్లోనే 81 పరుగులు సాధించి దుమ్ము లేపాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు 8 బౌండరీలు ఉన్నాయి. 165 స్ట్రైక్ రేట్ తో ఇండియాను ఆదుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లోనే వైభవ్ సూర్య వంశీ కొట్టిన ఓ బంతి స్టేడియం అవతల పడింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా 13వ ఓవర్ వేయగా.. ఇందులో ముందుకు వచ్చి వైభవ్ సూర్య బాదిన సిక్స్ 102 మీటర్లు వెళ్ళింది. బాల్ స్టేడియం రూఫ్ ను తాకి.. బయట పడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

31 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన వైభవ్

జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ గేర్ మార్చి ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్లో 18 బంతుల్లోనే అర్థసించరి చేసిన వైభవ్.. ఇవాల్టి మూడవ టి20 లో కూడా అదరగొట్టాడు. 31 బంతుల్లోనే అర్థ సెంచరీ జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే 49 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 81 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో సెంచరీ మిస్ అయింది. ఈ క్రమంలో వైభవ్ సూర్య వంశీకి సపోర్ట్ గా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

 

Related News

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

Big Stories

Advertisement
×