E-Paper
Advertisement

Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవ‌త‌ల ప‌డాల్సిందే

Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవ‌త‌ల ప‌డాల్సిందే
Advertisement

Vaibhav Sooryavanshi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi) పేరు మళ్లీ హాట్ టాపిక్ అయింది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals vs Royal Challengers Bengaluru) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారీ స్కోరు నమోదు అయ్యాయి. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు వైభవ్ సూర్య వంశీ. 15 బంతుల్లో అర్థ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తనకు బౌలర్ ఎవరు అన్నది ముఖ్యం కాదని.. సిక్స్ లు అలాగే బౌండరీలు కొట్టడమే తన టార్గెట్ అంటూ వ్యాఖ్యానించారు. బూమ్రా, భువనేశ్వర్ కుమార్ ( Bhuvneshwar Kumar), జోష్‌ హేజిల్ వుడ్ ( Josh Hazlewood) ఇలా ఎవరు బౌలింగ్ చేసినా, తాను భయపడబోనని.. జట్టును గెలిపించేందుకు వందకు 300 శాతం పని చేస్తానని షాకింగ్ కామెంట్ చేశాడు వైభవ్. దీంతో వైభవ్ సూర్య వంశీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read: KKR VS LSG: అంతా ఫిక్సింగే..రెండు క్యాచ్ లు వివాదం, ఫిన్ అలెన్‌, ర‌హానే ఇద్ద‌రూ నాటౌటే !

ఎవరైనా సరే ఉతికి ఆరేస్తా.. వైభవ్ సంచలనం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ మరో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మొన్న ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించిన వైభవ్, తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ముంబై మ్యాచ్ సందర్భంగా బుమ్రా వేసిన మొదటి బంతికే సిక్స‌ర్‌ కొట్టిన వైభవ్, హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ ను కూడా వదలలేదు. వీళ్ళిద్దరి బౌలింగ్ లో తొలి బంతులకే బౌండరీలు సాధించాడు వైభవ్. బుమ్రా ( Bumrah) వేసిన ఓవర్ లో రెండు సిక్సులు కొట్టిన వైభవ్ సూర్య వంశీ.. హేజిల్ వుడ్ బౌలింగ్ లో మూడు బౌండరీలతో పాటు ఒక సిక్స‌ర్‌ కూడా కొట్టి షాక్ ఇచ్చాడు.

భువనేశ్వర్ వేసిన ఓ ఓవర్ లో రెండు సిక్సర్లు, ఒక బౌండరీ కొట్టి మొత్తం 15 పరుగులు రాబట్టాడు. ఇలా మొన్న బుమ్రా వాయించిన వైభవ్ సూర్య వంశీ, లేటెస్ట్ గా భువనేశ్వర్ కుమార్ ( Bhuvneshwar Kumar), జోష్‌ హేజిల్ వుడ్ ( Josh Hazlewood) ను చీల్చి చెండాడాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం వైభ‌వ్ మాట్లాడుతూ.. తనకు ఏ బౌలర్ బంతులు వేసినా సరే.. సిక్సర్లు అలాగే బౌండరీలు కొట్టి మ్యాచ్ గెలిపించడమీ టార్గెట్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో వైభవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Also Read: Mukul Choudhary: ల‌క్నోలో మ‌రో ధోని, హెలిక్యాప్ట‌ర్ కొట్టి కేకేఆర్ ను చిత్తు చేశాడు..ఎవ‌రీ ముకుల్ చౌదరి

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×