E-Paper
Advertisement

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?
Advertisement

Vaibhav Sooryavanshi:  15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ (Vaibhav Sooryavanshi) ప్రభంజనం సృష్టిస్తున్నాడు. చిన్న వయసులోనే టీమిండియాలోకి వచ్చిన వైభవ్ సూర్య వంశీ… ఇప్పటికే చాలా రికార్డులు నమోదు చేశాడు. టీమిండియాలోకి వచ్చిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించి.. ఇరగదీస్తున్నాడు. అయితే, ఐపీఎల్ టోర్నమెంట్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు వైభవ్. అది కూడా లిఫ్టులో మనోడు సదరు అమ్మాయితో కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోల చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. ఒరేయ్ ఇదెక్క‌డి మాస్ రా మామ అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

టీమిండియా కుర్ర క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)  ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఐపీఎల్ ( IPL) ద్వారా అంతర్జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన వైభవ్ సూర్య వంశీ.. అదే సమయంలో రొమాంటిక్ లైఫ్ కూడా లీడ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ అమ్మాయితో మనోడు రొమాన్స్ చేస్తూ కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. లిఫ్టులోనే ఈ ఇద్దరు చాలా క్లోజ్ గా కనిపించడమే కాకుండా… సెల్ఫీలు కూడా దిగారు. అక్కడితో ఆగకుండా అందాల తారకు నుదుటన కిస్ కూడా ఇచ్చాడు వైభవ్ సూర్యవంశీ. అటు వైభవ్ సూర్యవంశీని గట్టిగా హగ్ చేసుకుని.. సదరు అమ్మాయి రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్

వైభవ్ సూర్యవంశీ బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాడన్న సంగతి తెలిసిందే. లోకల్ టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ టాలెంట్ ను రాజస్థాన్ రాయల్స్ గుర్తించింది. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ అతడి ప్రతిభను గుర్తించి.. వేలంలో కోటికి పైగా ధర పెట్టేలా చర్యలు తీసుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ సూచనల మేరకు వైభవ్ సూర్యవంశీని వేలంలో కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. అయితే 14 ఏళ్ల వయసులోనే ఐపిఎల్ తొలి మ్యాచ్ ఆడిన వైభవ్ సూర్య వంశీ.. మొన్న ఐపిఎల్ 2026 సందర్భంగా అర్ధ సెంచరీలతో పాటు సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఈ దెబ్బకు టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు వైభవ్. ఇప్పుడు టీమిండియా టి20 జట్టులో కీలక ప్లేయర్ గా మారాడు. సంజు శాంసన్ లాంటి వాడిని పక్కకు పెడుతున్నారు తప్ప.. వైభవ్ ను పక్కకు పెట్టలేని పరిస్థితి తీసుకొచ్చాడు. అంతలా జనాల్లోకి దూసుకు వెళ్ళాడు వైభవ్. అలాంటి వైభవ్ రాసలీలలు అంటూ ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

 

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

 

Related News

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

ఫైన‌ల్స్ లో చివ‌రి ఓవ‌ర్ వేయాల‌ని ధోని టార్చ‌ర్ చేశాడు

బీసీసీఐ డ‌బ్బుల‌తో కులుకుతూ, లండ‌న్ జ‌ల్సాలు..కోహ్లీపై కైఫ్ సీరియ‌స్‌

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !

ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ లో టీమిండియాకు న‌ర‌కం చూపిస్తాం..రియాజ్ హెచ్చ‌రిక‌

క్రికెట్ ఆడటం చేతకాదా ? అంటూ నన్ను సచిన్ అవమానించాడు

Big Stories

Advertisement
×