E-Paper

Vaibhav Suryavanshi: ఒక్క ఫోటోకు రూ.100…చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర‌ వైభవ్ సూర్యవంశీ దోపిడి ?

Vaibhav Suryavanshi: ఒక్క ఫోటోకు రూ.100…చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర‌ వైభవ్ సూర్యవంశీ దోపిడి ?
Advertisement

Vaibhav Suryavanshi : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026 ( Indian Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. అయితే గత సీజన్ తరహాలోనే ఈసారి కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ). అదిరిపోయే సిక్సర్లు అలాగే బౌండరీలతో రెచ్చిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగులు సాధిస్తున్నాడు వైభవ్. అయితే అలాంటి వైభవ్ సూర్యవంశీ.. చేసిన ఓ క్యూట్ పని వైరల్ గా మారింది. చిన్నపిల్లల దగ్గర రూ.100 వసూలు చేస్తున్నాడు వైభవ్. తనతో ఫోటో దిగితే ఒక్కొక్కరు ₹100 ఇవ్వాల్సిందేనని వైభవ్ సూర్యవంశీ ఆటపట్టించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చిన్నపిల్లలతో వైభవ్ సూర్య చేసిన అల్లరి బాగుందని కొంత మంది కామెంట్ చేస్తుంటే… ఆ పిల్లల దగ్గర రూ.100 దోపిడీ ఏంటని మరికొంతమంది సీరియస్ అవుతున్నారు. దీంతో ఈ సంఘటన హట్ టాపిక్ అయింది.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

ఒక్క ఫోటోకు రూ. 100..చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర‌ వైభవ్ సూర్యవంశీ దోపిడి ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ, ఇటు చిన్న పిల్లలతో కూడా సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తనతో ఫోటో దిగేందుకు వచ్చిన ఇద్దరు చిన్నారులతో వైభవ్ సూర్య వంశీ సరదాగా గడిపారు. ఒక్కో ఫోటోకు వంద రూపాయలు ఇవ్వాలని.. ఈ సందర్భంగా ఆ చిన్నారులను సరదాగా ఆటో పట్టించాడు. ఇక అది నిజమే అనుకోని డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారు చిన్నారులు. ఇది చూసిన వైభవ్, పగలబడి నవ్వేశాడు. ఆ తర్వాత డబ్బులు వద్దురా నాయన… అంటూ రిప్లై ఇచ్చాడు. వారి దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే ఫోటోలు దిగాడు 15 ఏళ్ల వైభవ్. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఐపీఎల్ 2026లో అదరగొడుతున్న 15 ఏళ్ల వైభవ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అదరగొడుతున్నాడు 15 ఏళ్ల వైభవ్. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడాడు వైభవ్. ఇందులో ఏకంగా 357 పరుగులు సాధించడం గమనార్హం. అంతేకాదు పలుమార్లు ఆరెంజ్ క్యాప్ వైభవ్ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం అభిషేక్ శర్మ దగ్గర ఆరెంజ్ క్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. 8 మ్యాచ్ లలో 357 పరుగులు సాధించిన వైభవ్, 234.87 స్ట్రైక్ రేటుతో అదరగొడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ 13 పరుగులతో రెచ్చిపోయాడు. ఇప్పటివరకు ఈ టోర్నమెంటులో 32 సిక్సర్లు కొట్టిన 15 ఏళ్ల వైభవ్, 31 బౌండరీలు సాధించాడు. ఒక సెంచరీ తో పాటు రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి.

Advertisement

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఒరేయ్ గంభీర్..నీకు అస‌లు బుర్ర ఉందా? గిల్ ను ఓపెన‌ర్ గా ఎందుకు పంప‌లేదు

ఐపీఎల్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది, ఈ సారి15 రోజులు ముందుగానే

బాబ‌ర్‌, గుల్ ఫిరోజా ఇద్ద‌రు పాకిస్తాన్ కు ప‌ట్టిన చీడ ప‌రుగులు..లైవ్ డిబేట్ లో ప‌రువు తీసిన క‌మ్రాన్‌

Ind vs Afg: ముఠా మేస్త్రిలాగా మెడ‌లో గిల్ వేసుకున్న‌ తెల్ల‌టి గుడ్డ ఏంటి?

పాకిస్తాన్ కొంప‌ముంచిన ర‌నౌట్…ఫాతిమా కోసం నష్రా సంధు త్యాగం

క‌ళ్ల జోడు పెట్టుకుని గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్…బౌన్స‌ర్ తో తిక్క కుదిర్చిన ఆర్చ‌ర్

Women’s T20 World Cup 2026: పాకిస్తాన్ రెండో ఓట‌మి…ప్ర‌మాదంలో టీమిండియా ?

మొహ్సిన్ నఖ్వీకి ప్ర‌మోష‌న్‌..ఇక పాకిస్తాన్ క్రికెట్ ను ఆ అల్లాహ్ దిగివ‌చ్చినా కాపాడ‌లేడు

×