BigTV English

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆస్తులు, అతని దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆస్తులు, అతని దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఇతని పేరు మార్మోగిపోతుంది. అతి చిన్న వయసులోనే వైభవ్ క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. 14 సంవత్సరాల వయసులోనే వైభవ్ సూర్యవంశీ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్ గా బరిలోకి దిగాడు. తన అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్లు అద్భుతంగా ఆడాడు. గుజరాత్ టైటాన్స్ పై ఫాస్టెస్ట్ సెంచరీ కూడా నమోదు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని కోటిన్నర రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది.


Also Read :  virat Kohli : ఆ బాలీవుడ్ హీరోయిన్ ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. రాత్రంతా చిందులు వేస్తూ రచ్చ ?

అయితే మొన్నటి ఐపిఎల్ 2025లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. 14 సంవత్సరాల వయసులో క్రికెట్ రంగంలో ఇంత అద్భుతాన్ని సృష్టించగలడని నిరూపించుకున్నాడు. ఇటీవలే వైభవ్ సూర్యవంశంకి బీహార్ ప్రభుత్వం పది లక్షల రూపాయల సహాయం కూడా అందజేసింది. కాగా, వైభవ్ సూర్యవంశీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. తన తండ్రి కోరిక మేరకు వైభవ్ క్రికెట్ రంగంలోకి ?igsh=MWliZWJ5eGNyODJlaA%3D%3D">అడుగుపెట్టి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తన తండ్రి వద్ద ఉన్న భూమిని తాకట్టు పెట్టి మరి వైభవ్ ను క్రికెటర్ ని చేశాడు. ప్రస్తుతం వైభవ్ మ్యాచ్లు ఆడుతూ భారీగా డబ్బులను సంపాదిస్తున్నాడు. తన వద్ద ఖరీదైన బంగ్లాలు, కార్లు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ వద్ద అత్యంత ఖరీదైన వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముంబైలో వైభవ్ కు బీచ్ ఫ్రంట్ బంగ్లా ఉంది.


Also Read : Stuart Broad: ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన బుమ్రా… ఒకే ఓవర్ లో 35 పరుగులు

వైభవ్ సూర్యవంశీ ఆస్తులు

దీని ఖరీదు 15 కోట్లు. వైభవ్ కార్లు అంటే చాలా ఇష్టం. తన సొంతంగా రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును కొనుగోలు చేశాడు. దీని విలువ 1.8 కోట్లు. అంతేకాకుండా BMW X7 కారు కూడా తన గ్యారేజీలో ఉంది. దీని విలువ 1.5 కోట్లు. వైభవ్ సూర్యవంశీ తన సొంతంగా డిజిటల్ స్టూడియోను కూడా ఏర్పాటు చేశారు. దీని విలువ 6 కోట్లు. తన వద్ద రోలెక్స్ ఆయిస్టర్ వాచ్ ఉంది. దీని విలువ 9 లక్షలు. ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫోన్ కొనుగోలు చేశాడు దీని విలువ దీనికి 1.6 లక్షలు. గూచి బ్యాగ్ కూడా వైభవ్ వద్ద ఉంది. దీని విలువ కూడా లక్షలలో ఉంటుంది. అంతేకాకుండా వైభవ్ వద్ద ఖరీదైన షూస్ కలెక్షన్ కూడా ఉంది. వీటన్నింటి ఖరీదు దాదాపు 5 లక్షల పైనే ఉంటుంది. మొత్తానికి వైభవ్ కోట్లకు అధిపతి అయ్యాడు. ఇంకా తన కెరీర్ లో మ్యాచ్లు ఆడి భారీగా డబ్బులను సంపాదిస్తాడు. అతి చిన్న వయసులోనే వైభవ్ క్రికెట్ రంగంలో అద్భుతంగా రాణిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఆటతీరును చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×