E-Paper
Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి కూల్చివేత‌..రంగంలోకి జేసీబీలు ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి కూల్చివేత‌..రంగంలోకి జేసీబీలు ?
Advertisement

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)  చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ ఇంటి ముందు కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. రూల్స్ ప్రకారం లేదన్న ఒక్క కారణంతో గురుగ్రామ్ లో ఉన్న ఆయన ఇంటి ముందు ఉన్న కట్టడాలను అధికారులు తొలగించారని వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది నాలుగు రోజుల కిందట జరగగా తాజాగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. గురుగ్రామ్ లో ( Gurugram) విరాట్ కోహ్లీకి ( Virat Kohli) ఖరీదైన విల్లా ( Kohli House) ఉన్న సంగతి తెలిసిందే. గురుగ్రామ్ లోని ఖరీదైన ప్రాంతం డిఎల్ఎఫ్ సిటీ ఫేజ్ 1 బ్లాక్ లో విరాట్ కోహ్లీ విల్లా ఉంది. అయితే ఈ విల్లా ముందు మొక్కల కోసం కట్టిన కట్టడాలను తాజాగా మున్సిపల్ అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. రూల్స్ బ్రేక్ చేసి ఈ కట్టడాలను నిర్మించినట్లు అధికారులు గుర్తించి.. తాజాగా జేసీబీ ద్వారా తొలగించినట్లు తెలుస్తోంది.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

గురుగ్రామ్ లో విరాట్ కోహ్లీకి ఖ‌రీదైన బంగ్లా..ధ‌ర ఎంతంటే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురుగ్రం లో ఉన్న అతడి నివాసం ముందు ఉన్న కట్టడాలను అధికారులు తొలగించిన వీడియో వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీకి గురు గ్రామాల్లో విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని అంచనా విలువ రూ. 80 కోట్లు.

పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విరాట్ కోహ్లీ ఏరి కోరి కట్టించుకున్నాడు. ముఖ్యంగా హాంగింగ్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ జిమ్, ఒక బార్ కూడా ఈ విల్లాలో ఉంది. అయితే ఈ బంగ్లా ముందు మొక్కలు పెంచుకునేందుకు విరాట్ కోహ్లీ… గోడ తరహాలో ఒక కట్టడాన్ని నిర్మించారు. అయితే మున్సిపల్ రూల్స్ ప్రకారం.. ఈ కట్టడం రోడ్డుపైన ఉంది. ఇది గుర్తించిన మున్సిపల్ అధికారులు… రంగంలోకి దిగి కూల్చారు. అయితే ఈ సంఘటన నాలుగు రోజుల కిందట జరగగా… ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

లండన్ లోనే సెటిల్ అయిన విరాట్ కోహ్లీ

Advertisement

ఇండియాలో పుట్టి పెరిగిన విరాట్ కోహ్లీ… లండన్ లో సెటిల్ అయ్యాడు. ఇక్కడి డబ్బులను అక్కడ ఖర్చు పెడుతున్నాడు విరాట్ కోహ్లీ. తన ఫ్యామిలీతో కలిసి చాలా రోజులుగా లండన్ లోనే జీవనం కొనసాగిస్తున్నారు. అతని కొడుకు కూడా లండన్ లోనే జన్మించాడు. త్వరలోనే లండన్ పౌరసత్వాన్ని కూడా తీసుకోబోతున్నాడట విరాట్ కోహ్లీ. ఐపీఎల్ లేదా వన్డే మ్యాచ్లు జరిగితే మాత్రమే ఇండియాకు వస్తున్నాడు విరాట్ కోహ్లీ.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

Big Stories

Advertisement
×