E-Paper

ఫాతిమా స‌నా గ్రేట్ లీడర్…ఆమె ఒక్క‌తే పోరాటం చేస్తే పాక్ గెల‌వ‌దు !

ఫాతిమా స‌నా గ్రేట్ లీడర్…ఆమె ఒక్క‌తే పోరాటం చేస్తే పాక్ గెల‌వ‌దు !
Advertisement

Virender Sehwag:  టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో ఇప్పటి వరకు 13 మ్యాచ్ ల‌కు పైగా పూర్తి అయ్యాయి. అయితే ఈ టోర్నమెంట్ లో తొలి మ్యాచ్ లోనే టీమిండియాతో తలపడ్డ పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. మొన్న దక్షిణాఫ్రికా చేతిలో కూడా పోరాడి ఓటమి పాలైంది పాకిస్తాన్. అయితే దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా అదరగొట్టింది. చివరి వరకు ఆమె పోరాడినప్పటికీ మిగిలిన ప్లేయర్లు చేతులెత్తేశారు. దీంతో పాకిస్తాన్ రెండో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో ఫాతిమా సనా ప్రదర్శన పై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ప్రశంస‌ల వర్షం కురిపించాడు. ఫాతిమా స‌నా అద్భుతంగా రాణించి జట్టు కోసం పోరాడిందని వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) లాగా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి… అదరగొట్టిందన్నారు. అలాంటి ఆ కెప్టెన్ ఉండడం పాకిస్తాన్ అదృష్టం అంటూ ప్రశంసించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Kamran Akmal Slams Pakistan Womens Team : బాబ‌ర్‌, గుల్ ఫిరోజా ఇద్ద‌రు పాకిస్తాన్ కు ప‌ట్టిన చీడ ప‌రుగులు..లైవ్ డిబేట్ లో ప‌రువు తీసిన క‌మ్రాన్‌

ఫాతిమా స‌నా గ్రేట్ లీడర్…ఆమె ఒక్క‌తే పోరాటం చేస్తే పాక్ గెల‌వ‌దు !

Advertisement

టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాతో పాకిస్తాన్ మొన్న ఆదివారం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ లో అదరగొట్టినప్పటికీ.. బ్యాటింగ్ లో మాత్రం డక్ అవుట్ అయింది. కానీ దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య మొన్న మ్యాచ్ జరిగితే, ఫాతిమా ఒంటరి పోరాటం చేసింది. బ్యాటింగ్ లో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లో 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. కానీ మిగతా పాకిస్తాన్ ప్లేయర్లు గాజులు వేసుకొని మూలకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది.

ఈ మ్యాచ్ లో తాను పోరాటం చేసిన కూడా పాకిస్తాన్ ఓడిపోయిందని.. కన్నీళ్లు పెట్టుకుని సనా. అయితే ఫాతిమా సనా పోరాటంపై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫాతిమా విఫలమైనప్పటికీ… దక్షిణాఫ్రికా తో మాత్రం ఆమె అద్భుతంగా రాణించిందని వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోని తరహాలోనే ఆమె పోరాటం చేసింది. కానీ మిగతా ప్లేయర్లు ఆమెకు సహకరించకపోవడంతో పాకిస్తాన్ ఓడిపోయిందని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. దీంతో సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

Also Read: Javed Miandad Vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు రా నాయ‌నా, అంద‌రినీ ఫూల్స్ చేసి గేమ్స్ ఆడుతున్నాడు

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

Tanveer Ahmed : నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్‌ వ‌ద్దు…ఇప్పుడు టీమిండియాకు ధోని సేవ‌లు కావాలి

గిల్ పెద్ద సెల్ఫీష్‌..వాడి వల్లే డ‌బుల్ సెంచ‌రీ మిస్ అయింది !

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు భారీగా పెరిగిన జీతాలు..ఏకంగా 500 శాతం ?

Javed Miandad: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు రా నాయ‌నా, అంద‌రినీ ఫూల్స్ చేసి గేమ్స్ ఆడుతున్నాడు

Tanveer Ahmed: బాబ‌ర్ గురించి రోనాల్డో ప‌దే ప‌దే నాకు ఫోన్ చేసి విసిగిస్తాడు

ఒరేయ్ గంభీర్..నీకు అస‌లు బుర్ర ఉందా? గిల్ ను ఓపెన‌ర్ గా ఎందుకు పంప‌లేదు

×