E-Paper
Advertisement

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్
Advertisement

Shreyas Iyer :  టీమిండియా టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇప్పుడిప్పుడే జట్టులో ఎదుగుతున్నాడు. ఐపీఎల్ లో ఇప్పటికే కేకేఆర్ జట్టును ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత పంజాబ్ కెప్టెన్ గా ఎదిగారు. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ ను తప్పించి, శ్రేయాస్ అయ్యర్ కు టీ20 కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. అయితే కెప్టెన్సీ వచ్చాక మనోడు జల్సాలకు అలవాటయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందమైన అమ్మాయితో మెరిసిన అయ్య‌ర్‌ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

టీమిండియా టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. తాజాగా ఓ అందమైన అమ్మాయితో మనోడు మెరిశాడు. వైట్ డ్రెస్ లో కనిపించిన శ్రేయస్ అయ్యర్.. ఓ అందమైన అమ్మాయితో క్లోజ్ గా కనిపించినట్లు వీడియో బయటకు వచ్చింది. ఇద్దరు లవర్స్ తరహాలోనే హగ్ చేసుకుంటూ నడిచిన వీడియో వైరల్ గా మారింది. ఒకరిని ఒకరు జాగ్రత్త చెప్పుకుంటూ.. ముందుకు సాగిన విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు చర్చ మొదలైంది.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

అమ్మాయి పేరు ఎవరికి తెలియదు కానీ.. ఆమెతోనే శ్రేయస్ అయ్యర్ రిలేషన్ లో ఉన్నట్లు చర్చ అయితే జరుగుతోంది. ఈ ఇద్దరు నైట్ పార్టీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సెక్యూరిటీ మధ్య శ్రేయస్ అయ్యర్ అతని ప్రియురాలు క్లోజ్ గా కనిపించారు. కెమెరా కంటపడగానే… దూరం దూరంగా ఉన్నట్లు యాక్టింగ్ చేశారు. దీంతో ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు నిర్ధారిస్తూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీనిపై శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇస్తే తప్ప రూమర్లకు బ్రేకులు పడే అవకాశాలు కనిపించడం లేదు.

కెప్టెన్ గా దూసుకు వెళ్తున్న శ్రేయస్ అయ్యర్

Advertisement

టీమిండియా టి20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ దూసుకు వెళ్తున్నారు. ఐర్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ కోల్పోయిన తర్వాత వెంటనే ఇంగ్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని టీం ఇండియా కోల్పోయింది. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళ్ళింది. ఈ క్రమంలో జింబాబ్వే జట్టును చిత్తు చేసింది శ్రేయస్ అయ్యర్ సేన. ఇదే ఊపుతో టీమిండియా.. ఏషియన్ గేమ్స్ కు కూడా వెళ్లనుంది. ఈ ఏషియన్ గేమ్స్ లో కూడా శ్రేయస్ అయ్యర్ సేన అద్భుతంగా రానించి.. మంచి పేరు సాధిస్తే బాగుంటుందని క్రికెట్ అభిమానులు కూడా కోరుతున్నారు.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Related News

ఫైన‌ల్స్ లో చివ‌రి ఓవ‌ర్ వేయాల‌ని ధోని టార్చ‌ర్ చేశాడు

బీసీసీఐ డ‌బ్బుల‌తో కులుకుతూ, లండ‌న్ జ‌ల్సాలు..కోహ్లీపై కైఫ్ సీరియ‌స్‌

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !

ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ లో టీమిండియాకు న‌ర‌కం చూపిస్తాం..రియాజ్ హెచ్చ‌రిక‌

క్రికెట్ ఆడటం చేతకాదా ? అంటూ నన్ను సచిన్ అవమానించాడు

CSKను నాశ‌నం చేసింది ధోనినే…అత‌న్ని గెంటేయండి !

ఆసియా క‌ప్ లో క‌ల‌క‌లం.. స్మృతి మందాన కిట్ దొంగిలించిన పాక్ ప్లేయ‌ర్లు !

Big Stories

Advertisement
×