E-Paper
Advertisement

Wasim Akram: ప్ర‌పంచ బ్యాట‌ర్లంద‌రూ నహిద్ రాణాను త‌ల‌చుకుని భ‌య‌ప‌డుతున్నారు

Wasim Akram: ప్ర‌పంచ బ్యాట‌ర్లంద‌రూ నహిద్ రాణాను త‌ల‌చుకుని భ‌య‌ప‌డుతున్నారు
Advertisement

Wasim Akram: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (Bangladesh vs Australia) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జ‌ట్ల‌ మధ్య మొత్తం మూడు వన్డేలు జరగాల్సి ఉంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తయ్యాయి. ఇవాళ ఢాకా ( Shere Bangla National Stadium, Dhaka) వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండవ వన్డే జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా మరోసారి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ నహీద్ రాణా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఇవాళ అతగాడు పెద్దగా వికెట్లు తీయకపోయినా.. బౌన్సర్లతో ఆస్ట్రేలియా బ్యాటర్ లను వణికించాడు. ఈ క్రమంలో నహీద్ రాణాను (Nahid Rana) ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వసీం అక్రమ్ (Wasim Akram). ఆ బంగ్లా బౌలర్ నహీద్ రాణాను చూసి ప్రపంచ బ్యాటర్లు గ‌జ గ‌జ వ‌ణికి పోతున్నారని బాంబు పేల్చారు.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

ప్ర‌పంచ బ్యాట‌ర్లంద‌రూ నహిద్ రాణాను త‌ల‌చుకుని భ‌య‌ప‌డుతున్నారు

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండవ వన్డే జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్, ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 187 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని 35 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఫినిష్ చేసింది బంగ్లాదేశ్. వర్షం పడ్డ నేపథ్యంలో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో బంగ్లా విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో బౌన్సర్లతో బంగ్లా క్రికెటర్లను వణికించాడు నహీద్ రాణా. ముఖ్యంగా ల‌బుషేన్ ను త‌న బౌన్స‌ర్ తో ఇబ్బంది పెట్టాడు. జ‌స్ట్ లో మిస్ అయింది…లేక‌పోతే ల‌బుషేన్ త‌ల‌ప‌గిలేది. ఈ త‌రుణంలోనే వీడియో వైర‌ల్ గా మారింది.

ఇక ఈ వీడియోని చూసిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ఫిదా అయిపోయారు. బంగ్లా ఆటగాడు నహీద్ రాణా చూస్తే చాలా భయం వేస్తోందని వెల్లడించారు. ఇతని బౌలింగ్ అంటే ప్రపంచ బ్యాటర్లు అందరూ వనికిపోతున్నారని బాంబు పేల్చారు. అతడి బౌలింగ్ లో బ్యాటర్ల ప్యాంట్లు తడవడం గ్యారెంటీ అంటూ హెచ్చరించారు. అతని ఎదుర్కొనేందుకు అన్ని జట్లు సిద్ధం కావాలని వార్నింగ్ ఇచ్చారు. మొన్న పాకిస్తాన్ తో జరిగినప్పుడు కూడా అద్భుతంగా రాణించాడని, ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుకు కంగారు తెప్పిస్తున్నాడని సెటైర్లు పేల్చారు. దీంతో వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×