BigTV English
Advertisement

India Team : భారత్ క్రికెట్ టీం.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్తుందా..?

India Team : భారత్ క్రికెట్ టీం.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్తుందా..?

India Team : భారత క్రికెట్ టీం త్వరలో పాకిస్థాన్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉండవచ్చు.. లేకపోవచ్చని కూడా చెప్పింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఆసియా కప్ టోర్నమెంట్ జరుగనుంది. ఆస్ట్రీలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక టీమ్‌లు ఇప్పటికే పాకిస్థాన్‌లో పర్యటనను పూర్తి చేసాయి.


భారత్ క్రికెట్ టీం పాకిస్థాన్‌లో చివరిసారిగా 2008లో పర్యటించింది. అప్పుడు కూడా ఆసియాకప్‌లోనే పోటీపడింది. పాకిస్థాన్ పర్యటనకు భారత్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని బీసీసీఐకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.


Related News

Gautam Gambhir: ఓరేయ్ గంభీరా…ఏంట్రా ఇది, గ‌ల్లీ పోర‌గాళ్ల ఆట కంటే దారుణం…?

Washington Sundar: ఒకేసారి ఇద్దరితో డేటింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ ?

IPL 2026: RCBకి కోహ్లీ వెన్నుపోటు…కొంచెం కూడా మ‌న‌వ‌త్వం లేదా?

Womens World Cup 2025: టీమిండియాకు రూ.125 కోట్ల ఆఫ‌ర్‌..?ఐసీసీ కంటే 3 రేట్లు ఎక్కువే

Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?

Australia: ఆ ఒక్క త‌ప్పిదం… ఆస్ట్రేలియాకు చుట్టుకున్న ద‌రిద్రం.. ఇక అనుభ‌వించాల్సిందే

Kasturi -Jemimah: జెమిమా రోడ్రిగ్స్ పై న‌టి కస్తూరి సీరియ‌స్‌.. నీకు మెడ మీద త‌ల‌కాయ ఉందా?

Team India: మోడీ సార్… గంభీర్, అగర్కార్ ను మీరైనా తీసేయండి.. టీమ్ ఇండియాను కాపాడండి!

Big Stories

×