E-Paper
Advertisement

Ishan Kishan: ప్రియురాలితో ఇషాన్ కిషన్ పెళ్లి..అదితి హుండియా బ్యాక్ గ్రౌండ్ ఇదే

Ishan Kishan: ప్రియురాలితో ఇషాన్ కిషన్ పెళ్లి..అదితి హుండియా బ్యాక్ గ్రౌండ్ ఇదే
Advertisement

Ishan Kishan:  టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టీమిండియాలో అద్భుతంగా రాణిస్తూ ఇరగదీస్తున్నాడు ఇషాన్ కిషన్. అలాంటి ఇషాన్ కిషన్ పెళ్లిపై అదిరిపోయే ప్రకటన వచ్చేసింది. ఇషాన్ కిషన్ పెళ్లిపైన ఆయన తాతయ్య అనురాగ్ పాండే ( Anurag Pandey) కీలక వ్యాఖ్యలు చేశారు. తన మనవడు ఇషాన్ పెళ్లి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. వాడు ఏ అమ్మాయిని తీసుకువచ్చినా, ఆ అమ్మాయితో పెళ్లి చేస్తామని వెల్లడించారు పాండే. ప్రస్తుతమైతే తన మనవడు ఇషాన్ కిషన్, అదితి హుండియా ( Aditi Hundia ) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని.. వాళ్లు పెళ్లి చేయమంటే వెంటనే చేస్తామని అనురాగ్ పాండే వివరించారు. దీంతో ఇషాన్ కిషన్ తాతయ్య చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

ఇషాన్ కిషన్ పెళ్లి పై తాత అనురాగ్ కీలక ప్రకటన

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తన రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో టీమిండియా తరఫున బరిలోకి దిగుతున్న ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో కూడా ఇషాన్ కిషన్ సెంచరీ చేస్తాడని అందరు అంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇషాన్ కిషన్ పెళ్లి పై ఆయన తాతయ్య అనురాగ్ పాండే కీలక ప్రకటన చేశారు.

ఇషాన్ కిషన్ ప్రస్తుతం అదితి హుండియా ( Aditi Hundia ) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని వివరించారు అనురాగ్ పాండే. ఆమె ఒక మోడల్ అని.. ఇషాన్ కిషన్ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వెంటనే చేసేస్తామని పేర్కొన్నారు. పిల్లల సంతోషం కంటే తమకు ఏది ముఖ్యం కాదని వివరించారు అనురాగ్ పాండే. దీంతో అనురాగ్ పాండే చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా 2019 సంవత్సరం నుంచి అదితి హుండియా ( Aditi Hundia )తో ఇషాన్ కిషన్ డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

అదితి హుండియా బ్యాక్ గ్రౌండ్ ఇదే

Advertisement

ఇషాన్ కిషన్ ప్రేమిస్తున్న అమ్మాయి పేరు అదితి హుండియా ( Aditi Hundia). ఈమె ప్రముఖ మోడల్. ప్రముఖ వ్యాపారవేత్త కూడా కావడం గమనార్హం. జైపూర్ వేదికగా లేబుల్ అదితి హుండియా అనే క్లాత్ కంపెనీని నడిపిస్తున్నారు. 2017లో సెమినా మిస్ ఇండియా రాజస్థాన్ గా అదితి హుండియా నిలవడం జరిగింది. 2018లో మిస్ సుప్రాసనల్ ఇండియా టైటిల్ కూడా అదితి హుండియా గెలుచుకోవడం జరిగింది. అదితి హుండియాది జైపూర్ అన్న సంగతి తెలిసిందే. అయితే 2019 సంవత్సరం నుంచి అదితి హుండియాఅలాగే ఈ విషయాన్నిఇషాన్‌ కిషన్ డేటింగ్ లో ఉన్నారు.

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×